టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా జనతాగ్యారేజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు సత్తా చాటింది, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్యూపెన్సీని దక్కించుకున్న జనతాగ్యారేజ్ టికెట్ హైక్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. తొలిరోజు వసూళ్లు ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.tollywood histry lone one of the best movie

తొలిరోజు టికెట్స్ అన్ని చోట్లా ముందే సేల్ అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలను కూడా లెక్కచేయకుండా ఫ్యాన్స్ మొదటిరోజు రికార్డు స్థాయి ఆక్యూపెన్సీని తెప్పించారు. దాంతో మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ 18 నుండి 20 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇవి ఎస్టిమేషన్స్ మాత్రమే అని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పెషల్ ప్రీమియర్ షోల లెక్కలు కూడా కలిపితే 21 కోట్లకు పైగానే వచ్చే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!