ఎన్టీఆర్ కి సారి అయిన హిట్ పడితే 100 కోట్లు పక్కా

టాలీవుడ్ లో ఎప్పటికీ క్రేజ్ తగ్గని హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంటాడు అని ట్రేడ్ పండితులు ఎప్పటి నుండో చెబుతున్నా ఆ సరైన సినిమాకి సరైన డేట్ ని ఫిక్స్ చేయడంలో ఎన్టీఆర్ విఫలం అయ్యాడు. రెండు మంచి చాన్సులను వదులుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో అలాంటివి ఏమి జరగవు అనుకున్నా మరోసారి అలానే జరిగింది.ntr ki sari ayina hit padite 100 kotlu pakkaలేకపోతున్నారు ట్రేడ్ పండితులు. జనతాగ్యారేజ్ కలెక్షన్ లా సునామీ సాధిస్తూ దూసుకుపోతుంది జనతాగ్యారేజ్. దాంతో ఈ క్రేజ్ తో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గరఎక్కడివరకు వెళతాడు అనేది ఆస్కతికరంగా మారింది.

ప్రస్తుతం సినిమాకి ఉన్న బజ్ దృశ్యా తొలి వారంలోనే సినిమా 60 కోట్లమేర కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. ఇక సెకెండ్ వీకెండ్ లోనూ పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేకపోవడంతో 100  వరకు వెళుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!