7 కోట్లు వస్తే ఆ సినిమాని బ్రేక్ చేయవచ్చు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా రోజుల తరువాత మళ్ళి ఫార్మ్ లోకి వచ్చాడు.జనతాగ్యారేజ్ తో బాక్స్ అఫ్ఫిస్ వద్ద తన సత్త చాటాడు గత రెండు మూడు సంవత్యరాల ముంధు మిగత హీరోలు సాధించిన రికార్డ్లను తుడిచిపెట్టాడు. 7-kotlu-vasthe-aa-cinemani-brek-cheyavacchu
జనతాగ్యారేజ్ ఇప్పటివరకు 76 కోట్లు షేర్ సాదించి రికార్డ్ స్రుష్టించింధి.  అంతే కాకుండ బయ్యర్లకు భారి లాబాలు తిసుకొచ్చింధి.శ్రీమంతుడు తరువాత ఆ రేంజ్ లో లాబాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదే అవ్వడం గమనర్హం.అయితే ఈ సంవత్యరం ఎన్టీఆర్ కు బాగ కలిసోచ్చింధనే చెప్పాలి .

నిన్నటితో మెగ ఫ్యామిలి హీరోలకు చెక్ చెప్పాడు ఎన్టీఆర్, మెగా ఫ్యామిలి హీరోలైన రాం చరన్ మగదీర,పవన్ కళ్యాణ్  అత్తరింటికి దారేధి.అల్లు అర్జున్ సరై నోడు ల రికార్డ్ కలక్షన్లను కేవలం 15  రోజులలో దాటి తన సత్త చాటాడు ఎన్టీఆర్. ఇప్పుడు  2 పొసిషన్ కి వెళ్ళాలి అంటే శ్రిమంతుడు ని దాటాలి అంటే ఇంకా 7 కోట్లు రాబట్టాలి అనమాట.

5,522 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!