సోషల్ మీడియాలో ‘పక్కా లోకల్’ ఎనిమేషన్ సాంగ్ 1.7 మిలియన్ వ్యూస్ లతో హల్చల్ చేస్తోంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్”లో ఓ స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. ‘పక్కా లోకల్’ అంటూ ఈ పాటలో నర్తించిన కాజల్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అన్నది పక్కన పెడితే.social-media-lo-pakkalokal-animation-song-views-lato-halchal-chesthundi

ప్రస్తుతం వెబ్ మరియు సోషల్ మీడియాలో ఈ పాటకు చింపుంక్ వర్షన్ లో ఎడిటింగ్ చేసిన పాట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. నిజం చెప్పాలంటే సినిమాలో చేసిన కొరియోగ్రఫీ కంటే వీక్షించడానికి ఈ పాట అద్భుతంగా ఉందని చెప్పాలి.

అలాగే కాజల్ చెప్పుల కంటే ఈ పాటలో వేసే స్టెప్స్ నిజంగా ధియేటర్ లో పడుంటే… విజిల్స్ తో ధియేటర్లు దద్దరిల్లిపోయేవని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచంలో క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పే విధంగా ఈ పాటను పేర్కొనవచ్చు. మరి అంతలా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ పాటపై ఓ లుక్కేయండి..!

1,294 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!