ఆ స్టొరీ తో 200 కోట్లలు పక్కా అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా మూడు సినిమాలతో బాక్స్ ఆఫేస్ షేక్ చేస్తే కలెక్షన్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్  తాన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.aa-story-to-200-kotlalu-pakka-anta

 పూరీజగన్నాథ్ తో సినిమాని ఒకే చెప్పాడు అని ఇండస్ట్రీలో  టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ చెప్పిన ఆ స్టొరీ మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి సిద్దం చేసిన ఆటోజానీ,ఆ సినిమా సెకెండాఫ్ అనుకున్న విధంగా రాలేదని చిరు ఆ కథకి నో  చెప్పాడు.

ఇప్పుడు ఆ స్టొరీ లో సెకెండాఫ్ చిన్న చిన్న మార్పులు చేసి ఎన్టీఆర్ కి చెప్పారుట.ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంట. ఆటోజానీ ఎన్టీఆర్ చేస్తే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం పక్కా అని ఫిలిం నగర్ టాక్.   

12,652 total views, 4 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!