4వ వారం పోస్టర్ కి 20 వేల ట్విట్స్ అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘జనతా గ్యారేజ్’. ప్రజలకు మొక్కలు పెంచే దానిపై మంచి మెసేజ్ ను పాస్ చేసిన ఈ సినిమా చాలా త్వరగా 50కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అంతే కాకుండా ఇప్పటివరకు ఉన్న టాప్ చిత్రాల రికార్డ్స్ ను ఒక్కొక్కటిగా క్రాస్ చేసుకుంటూ వస్తుంది. 4-va-waram-poster-ki-20-vela-twits-anta

త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు పెడుతుంది యంగ్ టైగర్ఎన్టీఆర్ సినిమా. ఇదిలా ఉంటే..తాజాగా జనతాగ్యారేజ్  4వ వారంకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది.

ఈ పోస్టర్ 20 వేల ట్విట్స్  మళ్ళీ రికార్డు క్రియేట్ చేసింది. జనతాగ్యారేజ్ కాసుల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ కూడా సంబరపడిపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, మైత్రీ మూవీస్ వారు నిర్మించారు.   

2,621 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!