ఇండియా నుండి జపాన్ వరుకు రచ్చ రచ్చ చేసాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ టోటల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో 9.2 కోట్ల షేర్ ని వసూల్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. ఒక్క అమెరికాలోనే 7.36 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ మిగిలిన దేశాల్లోనూ సూపర్ కలెక్షన్స్ ని సాధించింది.india-nundi-japan-varuku-raccha-raccha-chesadu

సినిమా మొత్తంగా 184 లోకేషన్స్ లో విడుదల అయినట్లు అంచనా. కాగా సినిమా టోటల్ రన్ ఈ వీక్ తో ముగిసిపోయింది. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ లో 1.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేసి హిట్ టాగ్ ని సొంతం చేసుకుంది జనతాగ్యారేజ్.

అక్కడ మొత్తంగా 7.5 కోట్లకు అమ్ముడై 9.2 కోట్ల షేర్ సాధించింది జనతాగ్యారేజ్. ఇది జనతాగ్యారేజ్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన టోటల్  17.31 కోట్ల గ్రాస్  వసూల్ చేసిన జనతాగ్యారేజ్ కి జపాన్ లో ఇండియన్ సినిమాల్లో రజినీకాంత్ కబాలి తరువాత సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

2,490 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!