జనతాగ్యారేజ్ కి అదృష్టంగా మరీనా సినిమాలో

జనతాగ్యారేజ్ సెప్టెంబర్ 1 న విడుదల అయినప్పటి నుండి ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగానే కొనసాగుతుంది. కానీ ప్రతీ వారం కొత్త సినిమాల వలన జనతాగ్యారేజ్ థియేటర్స్ ఆ సినిమాల కోసం కేటాయించడంతో సినిమాకు థియేటర్స్ తగ్గిపోయాయి.janathagarage-ki-adrustamgaa-marina-cinemalo

కొత్త సినిమాలు ఏమైనా ఫుల్లుగా ఆకట్టుకున్నాయా అంటే మజ్ను ఏ సెంటర్స్ కి లాస్ట్ వీక్ మూవీ హైపర్ బి, సి సెంటర్స్ కి మాత్రమే పరిమితం అయ్యాయి. దాంతో దసరాకి కొత్త సినిమాలు వస్తున్నా జనతాగ్యారేజ్ కి కూడా అడ్వాంటేజ్ కాబోతుంది.

దసరా అయ్యేంతవరకు జనతాగ్యారేజ్ కి ఇంతకుముందు మినిమమ్ 120 థియేటర్స్ అనుకున్నా ఇప్పుడు కొన్ని మెయిన్ సెంటర్స్ లో మజ్ను-హైపర్ సినిమాలను పీకేసి జనతాగ్యారేజ్ ని ప్రదర్శిస్తున్నారు. దాంతో దసరా సమయానికి జనతాగ్యారేజ్ కనీస౦ 150 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

1,053 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!