మారి కొద్ది నిమిషాలలో బాహుబలి 2 మేకింగ్ వీడియో విడుదల అంతట క్యూరియాసిటీ మొదలుయింది

2015 లో వచ్చిన బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ బాహుబలి.ss రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరికి తెలిసిందే.mari-koddi-nimishalalo-bahubali-2-making-video-kyooriyasitee-modaluyindi

ఇప్పుడు బాహుబలి సినిమాకి సంబధించిన ఫస్ట్ మేకింగ్ వీడియో మారి కొద్ది నిమిషాలలో విడుదల చేస్తున్నారు. సారిగా 4 గంటల 45 నిమిషాలకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు అంట.

ఫస్ట్ టైం VR ఎక్ష్పీరియన్సు తో వస్తున్న ఫస్ట్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది.ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో కోసం నాలుగు ఇండస్ట్రీలోను క్యూరియాసిటీ మొదలుయింది.                 

555 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!