జైత్రయాత్ర కు బయలుదేరిన బాలయ్య

balayyaనందమూరి నట సింహం బాలక్రిష్ణ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న క్రేజ్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాలక్రిష్ణ తన 100వ సినిమాగా భారీ బడ్జెట్ తో భారీ గ్రాఫిక్స్ తో వస్తుంది.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పోస్టర్,టీజర్ సినిమా పై మరి హైప్ క్రియేట్ చేసాడు బాలయ్య.ఇప్పుడు ఈ సినిమాని మరింతగా హైప్ క్రియేట్ చేసేందుకు సినిమా యూనిట్ భారతదేశ శత పుణ్యక్షేత్రాలు జైత్రయాత్ర తిరిగేదుకు ప్లన్ చేస్తున్నారు.

395 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!