టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ధనికుడు ఎన్టీఆర్ రేనట ..?

ntr-tollయంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసా హిట్లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.జనతగ్యారేజ్ సినిమాతో అయితే ఎన్టీఆర్ క్రేజ్ మరియు మార్కెట్ కూడా భారీగా పెరిగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లధనాన్ని తరిమికొట్టడానికి తీసుకున్న నిర్ణయంతో అందురు షేక్ అవుతున్నారు.

ఈ ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వచ్చింది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ ధనికుడు ఎన్టీఆర్ రే అంట.ఎన్టీఆర్ ఉన్న ఆస్తి గురించి తెలిస్తే షాక్ అవలిసిందే.

తండ్రి వార‌స‌త్వంగా సొంత‌ ఆస్తులు 450 కోట్లు,మామ నార్నే ఎస్టేట్స్-స్టూడియో ఎన్‌ అధినేత నార్నే శ్రీ‌నివాస‌రావు ద్వారా వ‌చ్చిన ఆస్తులు 250 కోట్లు.. ఈ మొత్తమే 700 కోట్ల‌కు చేరింద‌న్న‌ది వార్త.

భార్య లక్ష్మి ప్రణతి పేరునా భారీగా ఆస్తులున్నాయట. మ‌హాబ‌లిపురం, ఫిలింన‌గ‌ర్, హైద‌రాబాద్‌ ప‌రిస‌రాల్లో 45-75 కోట్ల విలువ చేసే ఆస్తులు ఎన్టీఆర్‌కి ఉన్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది.

1,531 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!