రామ్ చరణ్,ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు

d1s6dటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ట్ చేసిన కొణిదెల ప్రొడక్షన్ లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 అనే మూవీ చేస్తున్న రామ్ చరణ్.

ఈ సినిమా తరవాత ఈ కొణిదెల ప్రొడక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడు అంట.ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు అంట.

ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా బడ్జెట్ 75 కోట్లుతో ఈ సినిమాని తీయాలి అని రామ్ చరణ్ ప్లన్ చేస్తున్నడు.మరికొద్ది రోజులోనే  ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అంట.          

7,232 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!