ఒక రిమేక్ సినిమాకి ఈ రేంజ్ లో హైప్ రావడం ఇదే ఫస్ట్ టైం అంట

dhruva-rimekమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధృవ.పక్క కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైపోయింది.

రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చుస్తే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిస్తుంది అని అనిపిస్తుంది.రామ్ చరణ్ న్యూస్ లుక్ సినిమా కి మారింత ప్లేస్ కానుంది.

కోలీవుడ్ లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిమేక్ చేస్తూ ఉంటారు.కన్ని ఆ సినిమాలకు ఫస్ట్ వచ్చి అంత రెస్పాన్స్ రాదు.కాన్ని ధృవ సినిమా ట్రైలర్ చేస్తూ ఉంటే ఇసారి కొత్త హిస్టరీ ని క్రియేట్ చేయడం పక్క అని చెప్పవచ్చు.

 

 

1,585 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!