ఆ ప్లేస్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మూవీ గా 2009 లో రిలీజ్ అయిన మగధీర్ సినిమా క్రియేట్ చేసిన కలెక్షన్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా వచ్చి కొత్త హిస్టరీని క్రియేట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ ని దక్కించుకుంది.

ఆ తరవాత బాహుబలి సినిమా రావడంతో ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ బాహుబలి టాలీవుడ్ ఇండస్ట్రీని నెంబర్ 1 ప్లేస్ ని దక్కించుకుంది.ఆ తరవాత శ్రీమంతుడు సెకండ్ ప్లేస్ దక్కించుఉంది.

ఈ ఇయర్ భారీ హైప్ తో వచ్చిన జనతగ్యారేజ్ ఈ ఇయర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సందిచి టాలీవుడ్ టాప్ 3 ప్లేస్ ని దక్కించుకుంది.ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ చాన్స్ వచ్చింది.

తన లేటెస్ట్ మూవీ ధృవ సినిమాతో ఎన్టీఆర్ జనతగ్యారేజ్ సినిమా రికార్డ్ కలెక్షన్ బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.సినిమాకి సూపర్ రెస్పాన్స్ రావడంతో నెంబర్ 3 పై గురి పెట్టాడు.

1,235 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!