7వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది

గత రెండు సంవత్సరలగా ఎదురుచూస్తున్న హిట్ ధృవ రూపంలో అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అని ప్లేస్ నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది.

తమిళ్ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది.రామ్ చరణ్ కెరీర్లోనే 7సార్లు 40 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హోరో క్రియేట్ చేయని రికార్డ్ రామ్ చరణ్ క్రియేట్ చేసాడు.

ధృవ 7 రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే వసూలు చేసిందిట.వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లు నుండి 4.2 కోట్లు వరుకు వసులుచేసాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటించగా ఆరవింద్ స్వామి విలన్ గా నటించాడు.

3,646 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!