మెగా ఫాన్స్ కి బ్యాండ్ న్యూస్…రామ్ చరణ్ కి షాకింగ్ న్యూస్

మెగా స్టార్ చిరంజీవి 10 ఇయర్ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150.రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ టీజర్ కి ఫాన్స్ మరియు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రావడంతో ఫుల్ జోష్ తో ఈ సినిమా అడియా ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలి అని ఈ సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లన్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా అడియా ఫంక్షన్ కి డిసెంబర్ 25 న గానీ 30 న కానీ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో ఖైదీ నం 150 ఆడియో వేడుకని జరపాలి అని ప్రొడ్యూసర్ లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హై కోర్టు ఇచ్చిన ఒక షాకింగ్ ఆర్డర్ ప్రస్తావన షాకింగ్ గా ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు 2015లో ఇచ్చిన ఒక ఆర్డర్ ప్రకారం.. అసలు ఈ మునిసిపల్ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కోసమే వాడాలి. అయితే అందుకు మినహాయింపుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం.. ఎవరన్నా ప్రభుత్వంపై కోర్టుకు వెళ్ళే ఛాన్సు కూడా ఉంది.

అందుకే ఈ ఫంక్షన్ కోసం జిల్లా కలక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. అయితే ఏపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిఇఓ పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. 1974 నుండి ఈ గ్రౌండ్ సినిమా ఫంక్షన్లకు వాడుతున్నామని.. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ సెలబ్రిటీకి ఆ గ్రౌండ్ ఇవ్వడం తప్పు కాదని అంటున్నారు.

 

3,414 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!