బ్రేకింగ్ న్యూస్…ఈ వారం పూర్తీ అయ్యేసారికి 80 కోట్లు వరుకు వసూలు అయ్యే ఛాన్స్ ఉందిట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ ధృవ. మొదటి రోజునుంచే హిట్ టాక్ ని అందుకున్ని భారీ కలెక్షన్ లని రాబడుతున్న విషయం తెలిసిందే.

ధృవ సినిమాకి ప్రేక్షకుల నుండి మౌత్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ రోజురోజుకి కలెక్షన్ భారీగా పెరుగుతుంది.ఇప్పటివరుకు ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి 100 కోట్లు కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతున్నాడు.

రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ లుక్, అద్భుతమైన పోలీస్ స్టోరీ లైన్, సురేందర్ రెడ్డి రిచ్ మేకింగ్, రామ్ చరణ్, అరవింద స్వామిల నటన వంటివి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

1,765 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!