ధృవ సెకండ్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ బాక్స్ ఆఫీస్ కా నయా రాజ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.డిసెంబర్ 9న విడుదల నుండి ఇప్పటివరుకు కలెక్షన్స్ అదే రేంజ్ వసూలు అవుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు    

నేటితో ధృవ రెండు వారం పూర్తీ కానుంది.ఈ రోజు ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగానే కలెక్షన్స్ ని వసూలు చేసిందిట. నేటితో 50 కోట్లు షేర్ కలెక్షన్స్ సందిచాడు.ఈ రోజు 2.5 కోట్లు నుండి 3.2 కోట్లు వరుకు వసూలు అయ్యేయి అంట.టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ధృవ సందడి అలగే ఉందట

ధృవ లో చరణ్ స్టైలిష్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌ గా యకర్ట్ చేయగా రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా చేయగా ఆరవింద్ స్వామి విలన్ గా చేసాడు.గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు ఆరవింద్ నిర్మిచాడు.

2,334 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!