85 సంవత్సరల తెలుగు సినిమాలో రామ్ చరణ్ నూతన అధ్యాయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ సినిమా నిజంలో 10 కోట్లు షేర్ కలెక్షన్స్ లతో దుమ్ములేపుతున్నాడు.రామ్ చరణ్ హీరోగా నటించిన 6 సినిమాలో నైజాంలో 10కోట్లు షేర్ సాధించిన సినిమాలగా హిస్టరీ క్రియేట్ చేసింది.
అయితే ఈ రికార్డ్ ను ఇప్పటివరకూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా సాధించకలేకపోయారు.

మెగా మూవీ స్టార్ రామ్ చరణ్ ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు, గోవిందుడు అందరివాడేలే’ (5 సినిమాలు) సినిమాలు నైజాంలో 10కోట్ల పైన షేర్ సాధించాయి.రీసెంట్ గా ధృవ సినిమా కూడా 10 కోట్లు షేర్ కలెక్షన్స్ సంధించిది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’, ‘దూకుడు’, బిజినెస్ మ్యాన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు ఇప్పటివరకూ 10కోట్ల షేర్ సాధించిన సినిమాలు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’, అత్తారింటికి దారేది’, గోపాల గోపాల’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలు 10కోట్లు పైన షేర్ సాధించిన సినిమాలు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలు మాత్రమే 10కోట్ల పైన షేర్ సాధించిన సినిమాలు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసు గుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ చిత్రాలు 10కోట్లు సైన షేర్ సాధించిన సినిమాలు.

2,845 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!