అఫీషియల్ న్యూస్…నెక్స్ట్ వీక్ ధృవ సినిమాలో కొత్త సీన్స్ అంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు.విడుదల రోజు నుండి ఇప్పటివరుకు సినిమాకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్.

ధృవ సినిమా రీసెంట్ గా 50 కోట్లు షేర్ కలెక్షన్స్ లతో 75 కోట్లు వైపుకి వెళ్ళుతుంది.ఇప్పుడు మరో గుడ్ న్యూస్ మెగా అభిమానులకు రానుంది.నెక్స్ట్ వీక్ ధృవ సినిమాలో మరో రెండు కొత్త సీన్స్ ఆడ్ చేస్తున్నారు అంట.

దాంతో ధృవ సినిమాకి మారింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది అని దర్శకనిర్మాత లు ప్లన్ చేస్తున్నారు.మరో వారంలో కొత్త సీన్స్ తో వరల్డ్ వైడ్ గా మళ్ళీ విడుదల అవుతుంది.

945 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!