ధృవ సినిమా పై డిస్ట్రిబ్యూటార్ షాకింగ్ కామెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ మూవీ డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీ ధృవ.లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ లతో సెకండ్ వీక్ కూడా నేటితో పూర్తి చేసుకుంటుంది.

ఒక ఏరియా డిస్ట్రిబ్యూటార్ జనతగ్యారేజ్ సినిమా కన్నా ధృవ భారీగా లాభాలు తిసుకున్ని వచ్చింది అని కామెంట్ చేసాడు.జనతగ్యారేజ్ ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చిన సెకండ్ వీక్ లో పెట్టిన అమౌంట్ వచ్చింది.

జనతగ్యారేజ్ ఆ తరువాత భారీగానే లాభాలు వచ్చాయి అంట. కన్ని ధృవ సినిమా మాత్రం సెకండ్ వీక్ లోనే భారీగా లాభాలు తిసుకున్ని వచ్చింది అని కామెంట్ చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటించగా, సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించాడు.  

1,636 total views, 2 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!