35+50+80+100 బాక్స్ ఆఫీస్ దగ్గర సింహ గర్జన చేస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవగత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కరన్సీ బ్యాన్ ప్రభావం వల్ల అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ రాకున్నా, రోజురోజుకీ బాక్సాఫీస్ వద్ద ధృవ జోరు పెరుగుతూ వస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 35 కోట్ల షేర్ సాధించింది.వరల్డ్ వైడ్ 50 కోట్లు షేర్ కలెక్షన్స్ 80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అంటూ ఓవర్సీస్ లో 1.24 మిలియన్ కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర సింహ గర్జన చేస్తూ దూసుకుపోతున్నాడు.

ధృవ స్పీడ్ చూస్తూ ఉంటే మూడు వారం పూర్తి అయ్యేసారికి 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటిచింది. అరవింద్ స్వామి విలన్ గా చేసాడు.

4,453 total views, 4 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!