బ్రేకింగ్ న్యూస్…12 కోట్లు ఆ విధంగా నష్టం వచ్చిందిట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీ ధృవ.రిలీజ్ రోజు నుండి ఇప్పటివరుకు అందిరిపోయే కలెక్షన్స్ లతో దుమ్ములేపుతున్నాడు.

ధృవ సినిమా విడుదల అయిన నెక్స్ట్ డే నే ధృవ సినిమాని పైరసీ చేసి ఆన్లైన్ అప్లోడ్ చూసారు.ఈ పైరసీ ప్రభావం వల్ల ధృవ సినిమాకి 3 కోట్లు నుండి 4 కోట్లు వరుకు నష్టం వచ్చిందిట.

ధృవ సినిమాకి అంటూ డీమానిటైజేషన్ ప్రభావం ఇంటూ పైరసీ రెండింటి ప్రభావంతో 12 కోట్లు వరుకు నష్టం వచ్చింది అని అంచనావేస్తున్నారు.ధృవ లో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటించగా సీనియర్ హీరో ఆరవింద్ స్వామి విలన్ గా నటించాడు.     

940 total views, 3 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!