కర్ణాకటలో 5.25 కోట్లకు అమ్ముడుపోతే ఎంతో వచ్చిందో తెలిస్తే షాక్ అవుతూరు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమా బాక్సాఫీసు వద్ద సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని వసూళ్లతో దూసుకెలుతోంది.ఇటుత తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.80.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు తాము పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా రికవరీ అయినట్లే అని అంటున్నారు. ఓవరాల్ గా దాదాపు 50 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.5.25 కోట్లకు అమ్ముడైంది.ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ ప్రకారం రూ. 6.3 కోట్లు షేర్ వసూలు చేసి డీసెంట్ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

3,093 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!