బాహుబలి 2లో రామ్ చరణ్ యాకర్ట్ చేస్తే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇలా ఉంటుందో చుస్తే షాక్ అవలిసిందే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ప్లేస్ దక్కించుకుంది.

ధృవ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు అవుతూ అంటే అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ బాహుబలి 2 లుక్ రచ్చ రచ్చ చేస్తుంది.

ప్రభాస్,ss.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి 2 సినిమా ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ప్రభంజనం క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్ రామ్ చరణ్ ని బాహుబలి 2 ఫోటో ని ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

4,635 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!