ధృవ సినిమా ఇండియా ఫిల్మ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ హిట్ అంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ‘ధృవ’ లెక్కలు తేలాయి. దాదాపు 16 రోలుల కలెక్షన్స్ లెక్కలు తేలాయి. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది.

చిల్లర కష్టాల్లోనూ ప్రేక్షకులు ‘ధృవ’ని ఆదరించారు. ఫలింతంగా ఇప్పటి వరకు 50 కోట్ల షేర్ ని, రూ. 87 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ధృవ. ధృవ సినిమా స్పీడ్ చేస్తూ ఉంటే 100 కోట్లు గ్రాస్ ని రాబట్టడం పెద్దగా కష్టమేమీ కాదు అంట.

రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ‘ధృవ’ సినిమాలో హైలైట్ గా నిలిచాయి.రామ్ చరణ్ – అరవింద్ స్వామిల మధ్య నడిచే మైండ్ గేమ్ ప్రేక్షకులని సీట్లని అంటిపెట్టుకొని కూర్చునేలా చేసింది.

1,859 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!