మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్… ఫైనల్ గా శ్రీమంతుడు అవుట్ ధృవ ఇన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధృవ.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అల్ టైం హిట్ గా ప్లేస్ దక్కించుకుంది.

ఇప్పుడు నైజం ఏరియాలో హైయెస్ట్ కల్లెక్టిన్స్ సంధించిన టాప్ 5 లో టాప్ 3 ప్లేస్ ని ధృవ సినిమాతో అందుకున్నాడు.నైజంలో టాప్ 3ప్లేస్ లో మహేష్ బాబు శ్రీమంతుడు : 14.38 కోట్లువసూలు చేయగా ధృవ సినిమా నేటితో 14.39 కోట్లు వసూలు చేయడం పక్కగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటిచంగా సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా చేసాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  

6,791 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!