నైజంలో అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సంధించిన హీరోల లిస్టు

టాలీవుడ్ ఇండస్ట్రీకి అతిముఖ్యమైన ప్రాంతం నైజాం ఏరియా. ఇక్కడ స్టార హీరోస్ నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయి.ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి లాంటి ఎపిక్ మూవీ ఏకంగా 43 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ఇక్కడ ఎంత స్టామినా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

          సినిమా పేరు                      వచ్చిన కలెక్షన్స్

  1. బాహుబలి(2015) ప్రభాస్ ————-43 కోట్లు
  2. అత్తారింటికి దారేది ( 2013 ) పవన్ కళ్యాణ్  ——– 25.10 కోట్లు
  3. మగధీర ( 2009 ) రామ్ చరణ్ ——— 24. 80 కోట్లు
  4. శ్రీమంతుడు(2015) మహేష్ బాబు ———–22.34 కోట్లు
  5. గబ్బర్ సింగ్ ( 2012 ) పవన్ కళ్యాణ్  ——— 20.60 కోట్లు
  6. జనతాగ్యారేజ్(2016) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ———19.21 కోట్లు
  7. సరైనోడు(2016) అల్లు అర్జున్ ————–18.80 కోట్లు
  8. రేస్ గుర్రం ( 2014 ) అల్లు అర్జున్ ———– 17.85 కోట్లు
  9. రుద్రమదేవి(2015) అల్లు అర్జున్ ———–14.44 కోట్లు{ టాక్స్ ఫ్రీ }
  10. దూకుడు ( 2011 )మహేష్ బాబు ——- 14.40 కోట్లు
  11. ధృవ(2016) రామ్ చరణ్ ————14.38 కోట్లు
  12. మిర్చి ( 2013 ) ప్రభాస్ ————- 14.10 కోట్లు
  13. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015) అల్లు అర్జున్ ———–14.06 కోట్లు
  14. నాయక్ ( 2013 ) రామ్ చరణ్ ——– 13.60 కోట్లు
  15. అ..ఆ ( 2016 ) నితిన్ ———–13.50 కోట్లు
  16. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ( 2013 ) మహేష్ బాబు,వెంకటేష్  —-12.90 కోట్లు
  17. సర్దార్ గబ్బర్ సింగ్(2016) పవన్ కళ్యాణ్ ————12.75 కోట్లు
  18. ఎవడు ( 2014 )రామ్ చరణ్  ——– 12.70 కోట్లు
  19. సోగ్గాడే చిన్నినాయనా ( 2016 ) నాగార్జున్ ——12.64 కోట్లు*
  20. రచ్చ ( 2012 ) రామ్ చరణ్  ——–   12.60 కోట్లు
  21. జులాయి ( 2012 ) అల్లు అర్జున్  ———- 12.10 కోట్లు
  22. గోవి౦దుడు అ౦దరి వాడెలే ( 2014 ) రామ్ చరణ్  —– 12.02 కోట్లు
  23. బాద్ షా ( 2013 ) యంగ్ టైగర్ ఎన్టీఆర్  ———- 11.80 కోట్లు
  24. నాన్నకుప్రేమతో(2016) యంగ్ టైగర్ ఎన్టీఆర్———11.70 కోట్లు(అప్ డేటెడ్)
  25. పోకిరి ( 2006 ) మహేష్ బాబు  ——-  11.70 కోట్లు
  26. కెమరామెన్ గ౦గతో రా౦బాబు ( 2012 ) పవన్ కళ్యాణ్  —-11.50 కోట్లు
  27. మన౦ ( 2014 ) నాగార్జున్ ———– 11.14 కోట్లు

ఇవి నైజాం ఏరియాలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన టాప్ 27 సినిమాలు.

1,221 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!