ఇండియాన్ సినిమాని 4 సార్లు బ్రేక్ చేసిన తొలి సినిమాగా ధృవ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా అరవింద్ స్వామి ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించిన సినిమా ధృవ.ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ధృవ సినిమా విడుదల అయిన 19 రోజులో 4 సార్లు నాన్ బాహుబలి రికార్డ్ ని అందుకున్ని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 91 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ లతో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఇండియా వైడ్ గా నోట్లు రాద్దు అయిన ధృవ సినిమాకి రోజురోజుకి కలెక్షన్స్ పుoజుకున్ని మంచి కలెక్షన్స్ లతో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ బాడీలాంగ్వేజ్, సురేందర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్, రకుల్ గ్లామర్ హైలైట్ గా నిలిచాయి.       

2,313 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!