సూపర్ స్టార్ కి ఆ విధంగా హెల్ప్ చేసిన రామ్ చరణ్

ఇయర్ ఫస్ట్ ఆఫ్ లో భారీ హైప్ తో విడుదల అయిన బ్రహ్మోత్సవం సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.అదే టైం లో విడుదల అయిన భిచ్చగాడు సినిమాతో మహేష్ బ్రహ్మోత్సవం సినిమా కలెక్షన్స్ పై భారీగా దెబ్బ కొట్టాడు.

మళ్ళీ ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో భేతాలుడు ని విడుదల చేసాడు విజియ్ అంటోనీ సినిమాకి ఫస్ట్ వీక్ లో మంచి కలెక్షన్స్ నే వసూలు చేసాడు.కాన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ సినిమా రిలీజ్ కావడంతో సినిమాకి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

అయితే ధృవ సినిమాకి ప్రేక్షకుల నుండి మౌత్ టాక్ రావడంతో సినిమా కి రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరుగుతుంది.అదే టైం లో భేతాలుడు కలెక్షన్స్ తగ్గుతూ వస్తుంది.అప్పుడు మేహేష్ ని దెబ్బ తీసిన విజియ్ అంటోని ఇప్పుడు రామ్ చరణ్ ధృవ సినిమాతో దెబ్బ తీసాడు.

 

1,110 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!