టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలా సినిమాలు ఇండస్ట్రీలో దుమ్ములేపే కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సంధించి ఈ సంవత్సరం టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నారు మెగా ఫ్యామిలీ హీరోస్.

ఇయర్ ఫస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సద్దర్ గబ్బర్ సింగ్ {52.92 కోట్లు } అల్ అర్జున్ సరైనోడు {79.88 కోట్లు } సినిమా ఫస్ట్ లో రిలీజ్ కాగా సద్దర్ సినిమా ప్లాప్ అయిన కలెక్షన్స్ లో మాత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.ఆ తరువాత సాయి ధర్మ తేజ్ కి కూడా ఈ ఇయర్ సుప్రీమ్{44.43 కోట్లు } సినిమాతో బిగ్గెస్ట్ అందుకున్నాడు.

తరువాత అల్లు అర్జున్ సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఫైనల్ గా ఈ ఇయర్ ఎండింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ {55 కోట్లు} సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ లతో దుమ్ములేపుతున్నాడు.టోటల్ ఈ ఇయర్ 232.23 కోట్లు తో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు.

1,483 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!