నయా చరిత్రకి శ్రీకారం చుట్టబోతుంది

బాహుబలి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ ఎపిక్ వండర్…తెలుగునాట అప్పటివరకు ఏ సినిమా కూడా ఊహించని విధంగా విడుదల అయిన ఒకే ఒక్క సినిమా బాహుబలి కేవలం నైజాం ఏరియాలోనే సుమారు 650 థియేటర్స్ ఉంటే అందులో ఏకంగా 500 థియేటర్స్ లో రిలీజ్ అయిన చరిత్ర బాహుబలిది.

అలాంటి బాహుబలి మ్యానియాని ఇప్పుడు మెగాస్టార్ ఖైదీనంబర్150 తిరగరాస్తూ నయా చరిత్రకి శ్రీకారం చుట్టబోతుంది ప్రస్తుత లెక్కల ప్రకారం ఖైదీనంబర్150 సినిమా నైజాంలో కనీవినీ ఎరగని రీతిలో విడుదల కాబోతుంది.

సుమారు 570 థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. విడుదల దగ్గర పడుతున్న కొద్ది ఈ లెక్కలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని వాళ్ళు చెబుతున్నారు. దాంతో కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం అంటున్నారు.

 

601 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!