85 సంవత్సరల టాలీవుడ్ ఇండస్ట్రీలో నూతన శకానికి నాది పలికిన మెగా స్టార్

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ ఉండొచ్చు కానీ మెగాస్టార్ మాత్రం ఒక్కడే అని మరోసారి తేలిపోయింది….ఏ స్టార్ హీరో సినిమాకి కూడా రానంత క్రేజ్ ఓ రీమేక్ మూవీ చేస్తున్న 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న హీరోకి దక్కడం ఆల్ టైం హిస్టారికల్.

కానీ మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ ఖైదీనంబర్150 ఏకంగా 1.5 మిలియన్ కలెక్ట్ చేసి ఆల్ టైం ఆల్ ఇండియా రికార్డును నెలకొల్పి అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది…ఇంకా తొలిరోజు నుండి మెగాస్టార్ మెగా బీటింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు నేషనల్ మీడియా మొదటి నుండి ఒక్కసారి కూడా మెగా కంబ్యాక్ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ ప్రీమియర్ షో కలెక్షన్స్ చూసి నేషనల్ మీడియా షాక్ అవుతుంది.ఇప్పుడు సీన్ రీవర్స్ అయింది.మెగాస్టార్ క్రేజ్ ముందు అందరూ జుజూబిలే అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

2,202 total views, 4 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!