Author Archives: siteadmin

రెండు ప్లేస్ లో కాటమరాయుడు కి గట్టి ఎదురుదెబ్బలు తాకాయి..భారీగా లాస్ అంట

రెండు ప్లేస్ లో కాటమరాయుడు కి గట్టి ఎదురుదెబ్బలు తాకాయి..భారీగా లాస్ అంట

సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదల అయింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.   సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో రెచ్చిపోవడంతో పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ మీసం మెలేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..కాగా మరోపక్క నిర్మాతల పూర్ ప్లానింగ్ వల్ల సినిమాకు అటు ఓవర్సీస్ లో ఇటు స్పెషల్ షోలలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్సీస్ లో 250 లోకేషన్స్ లో విడుదల అనుకున్నా 150 లోకేషన్స్ లోపే విడుదల అయింది.ఇక స్పెషల్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పడతాయి అనుకున్నా కేవలం ఆంద్రప్రదేశ్ లోనే పడ్డాయి.నైజాంలో ఒక్క షో కూడా పడకపోవడంతో సుమారు కోటి నుండి కోటిన్నర లాస్ అని అంటున్నారు. 0 total views, 0 views today Read More »

ఎన్టీఆర్ డాన్స్,డైలాగ్ అంటే నాకు ఇష్టం ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో చేస్తా..!

ఎన్టీఆర్ డాన్స్,డైలాగ్ అంటే నాకు ఇష్టం ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో చేస్తా..!

వరుసా ప్రయోగాలతో మూడు బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇసారి కూడా అదే ఫార్ములా తో జై లవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.రీసెంట్ గా ఎన్టీఆర్ గురించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.  రీసెంట్ గా సీనియర్ హీరో రాజశేఖర్ ఎన్టీఆర్ గురించి ఓపెన్ గా షాకింగ్ కామెంట్ చేసాడు. రాజశేఖర్ ఇంగ్లీష్  మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సందర్భంలో తన మనస్సులోని మాటని చెప్పాడు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ డాన్స్,డైలాగ్ అంటే ఇష్టం అని ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేయాలి అని ఆశ పడుతున్న అని మీడియా కి చెప్పాడు అంట.       938 total views, 357 views today Read More »

ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఇప్పుడే 300 కోట్లు భారీ ఆఫర్..!

ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఇప్పుడే 300 కోట్లు భారీ ఆఫర్..!

సౌత్ సినిమాలంటే మనకన్నా నార్త్ వాళ్లకు ఎక్కువ మోజు .ఇక్కడ ఏ సినిమా అయినా హిట్ అయితే పాపం వెంటనే అక్కడ నుండి రీమేక్ రాజులు ఆ సినిమా హక్కుల కోసం కొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా ఈ కొట్టుకోవడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విషయంలోను జరుగుతుంది. ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ టోటల్ గా 85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది. కాగా ఈ సినిమా కనుక బాలీవుడ్ లో రీమేక్ చేస్తే కచ్చితంగా 300 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని అక్కడి స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ అంటున్నాడట. 458 total views, 91 views today Read More »

బ్రేకింగ్ న్యూస్…ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్  సినిమా 5000 రోజులు కంప్లేట్ చేసుకుంది

బ్రేకింగ్ న్యూస్…ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా 5000 రోజులు కంప్లేట్ చేసుకుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘సింహాద్రి’ ఈ సినిమా రిలీజైన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకున్న ఈ సినిమా 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 డేస్, 154 థియేటర్స్‌లో 100 డేస్, 89 థియేటర్లలో 125 డేస్, 63 థియేటర్స్‌లో 150 డేస్, 52 థియేటర్స్‌లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. అదే.. 52 థియేటర్స్‌లో 175 డేస్ పూర్తి చేసుకోవడం. ఈ ఘనత ఇప్పటికీ చెదరకుండా అలాగే ఉండడం నిజంగా విశేషం. దీన్ని బట్టి.. ‘సింహాద్రి’ ఎంత పెద్ద హిట్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజుతో ‘సింహాద్రి’ సినిమా 5000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు. 212 total views, 42 views today Read More »

ఎన్టీఆర్ దెబ్బకు అయోమయంలో పడ్డా మహేష్ బాబు…కారణం తెలిస్తే షాక్ అవుతారు

ఎన్టీఆర్ దెబ్బకు అయోమయంలో పడ్డా మహేష్ బాబు…కారణం తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ ని షేక్ చేస్తుంది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు చేయలిసిన సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్  నాన్నకు ప్రేమతో,జనతాగ్యారేజ్ ఈ రెండు సినిమాలను రీలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొతం చేసుకున్నాడు ఎన్టీఆర్.ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పైన ఇండస్ట్రీ అంతట ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ఈ టైం లో మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ చేయబోతున్నాడు అని టాక్ రావడం మొదలుయింది.ఇజం సినిమాతో హిట్ కొట్టిన పూరి జగన్నాధ్ చాలారోజుల క్రితం మహేష్ తో సినిమా చేస్తున్నాడు అని  అనౌన్స్ చేసాడు.ఇప్పుడు మహేష్ కి చెప్పిన స్టొరీ నే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్లన్ చేస్తున్నాడు అంట పూరి జగన్నాధ్.     687 total views, 82 views today Read More »

ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు చేసిన సంఘటన..!

ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు చేసిన సంఘటన..!

జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మూవీ జై లవకుశ.ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రాబోతున్న ఈ మూవీ పై భారీ హైప్ ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్ 27వ సినిమా స్టార్ట్ కావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమా పై హైప్ ఓ రేంజ్ లో  పెరిగిపోయింది.ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.      ఎన్టీఆర్ 27 సినిమా స్టార్ట్ కావడంతో కర్ణాటకలో ఎన్టీఆర్ ఫాన్స్ ఆ రోజు అన్నదానం,రక్తదానం లాంటి కార్యక్రమాలు చేస్తూ అక్కడ హంగామా చేసారు.అక్కడ మిగిలిన హీరోలకన్నా ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎక్కువ అన్నదానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. 1,095 total views, 11 views today Read More »

అఫీషియల్ న్యూస్… ఎన్టీఆర్ 27వ సినిమాకి టైటిల్ కన్ఫాం చేసిన ఎన్టీఆర్

అఫీషియల్ న్యూస్… ఎన్టీఆర్ 27వ సినిమాకి టైటిల్ కన్ఫాం చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం ఎన్టీఆర్  కూడా షూటింగ్ కి వచ్చేశాడు. ఆ రోజున స్పాట్ నుంచి ఓ ఫోటోను డైరెక్టర్ షేర్ చేశాడు కానీ.. అందులో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉండడంతో ఎలా ఉన్నాడనే విషయం తెలియలేదు. అయితే.. ఈ సినిమా కోసం కొన్ని వారాలుగా తెగ వర్కవుట్స్ చేస్తున్న ఎన్టీఆర్ దాదాపు 12 కిలోలు తగ్గిపోయాడని చెబుతున్నారు. కొంత తగ్గిన మాట వాస్తవమే అయినా.. మరీ ఎక్కువేమీ తగ్గిపోలేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై.. ఇప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన తర్వాత నుంచి.. క్లాప్ బోర్డ్ పై “జై లవ కుశ” అని రాస్తున్న వైనం తెలియవచ్చింది. అంటే.. ఎన్టీఆర్-బాబీల సినిమాకి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసేసినట్లే. జస్ట్ అనౌన్స్ మెంట్ ... Read More »

జై లవకుశ సినిమాలో ముడువ హీరొయిన్ ప్రకటించిన కళ్యాణ్ రామ్

జై లవకుశ సినిమాలో ముడువ హీరొయిన్ ప్రకటించిన కళ్యాణ్ రామ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు. అయితే జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో  ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని ప్రకటిస్తారని భావించారు కానీ అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు. 2,593 total ... Read More »

బ్రేకింగ్ న్యూస్…అందరికి షాక్ ఇస్తూ జై లవకుశ సినిమా పోస్ట్ పోన్ చేశారట

బ్రేకింగ్ న్యూస్…అందరికి షాక్ ఇస్తూ జై లవకుశ సినిమా పోస్ట్ పోన్ చేశారట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మూవీ  “జైలవకుశ” రీసెంట్ గా మొదలు అవ్వగా ఎన్టీఆర్ షూటింగ్ లో మార్చి 15 నుండి పాల్గొంటున్నాడు. కాగా సినిమాకు సంభందించిన ఓ లేటెస్ట్ షాకింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తా ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ మూడు రోల్స్ చేస్తుండగా ఓ రోల్ కోసం సుమారు 6 గంటల మేకప్ వేసుకోవాలి అన్న వార్తా అందరికీ తెలిసిందే..కానీ ఇప్పుడు ఆ పాత్రకి సంభందించిన షూటింగ్ తోనే సినిమాను మొదలుపెట్టాలి అనుకున్నా ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్. ఆ పాత్ర కోసం ఇప్పుడే 6 గంటలు రోజు కేటాయించడం వలన ఇతర ఆర్టిస్టుల సమయం అంతా వృదా అయ్యే అవకాశం ఉండటంతో ముందు ఇతర పాత్రల షూటింగ్ ని కంప్లీట్ చేసి ఆ పాత్ర షూటింగ్ తర్వాత చేయాలని అనుకుంటున్నారట.దాంతో ఇప్పట్లో ఆ లుక్ ఏంటో ... Read More »

మెగాస్టార్,పవర్ స్టార్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యారు

మెగాస్టార్,పవర్ స్టార్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున 24 న విడుదల కాబోతుంది. కాగా సినిమా కనివినీ ఎరగని రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800 పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు అంచనా. ఇక్కడంతా బాగానే ఉన్నా కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నా పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సుమారు 330 థియేటర్స్ లో విడుదల అయ్యి సృష్టించగా తర్వాత ఖైదీనంబర్150 284 థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇప్పుడు కాటమరాయుడు అక్కడ ఎన్ని థియేటర్స్ లో విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ప్రస్తుతానికి 260 థియేటర్స్ కన్ఫాం అయినట్లు చెబుతున్నారు. మరి జనతాగ్యారేజ్ రికార్డును అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   664 total views, ... Read More »

error: Content is protected !!