news

ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కి భారీ గిఫ్ట్ ని ఇచ్చాడు..అది ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కి భారీ గిఫ్ట్ ని ఇచ్చాడు..అది ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోన్న రాశిఖన్నా పాల్గొనగా పెళ్లి సీన్ చిత్రీకరిస్తున్నారట.   ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ చానెల్ జెమిని 14కోట్లు ఇచ్చి మరీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారమ్. ఎన్టీఆర్ గత సినిమాల  కంటే ‘జై లవ కుశ’ శాటిలైట్ హక్కుల కోసం భారీ మొత్తం దక్కిందని చెప్పొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని విడుదల చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో.. అన్నయ్యకు తమ్ముడు ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాతో భారీ గిఫ్ట్ నే ఇస్తున్నాడని చెప్పొచ్చు. 1,431 total views, 195 views today Read More »

జై లవకుశ సినిమా కోసం రాశిఖన్నా కష్టం చుస్తే షాక్ అవుతారు

జై లవకుశ సినిమా కోసం రాశిఖన్నా కష్టం చుస్తే షాక్ అవుతారు

సుచీలీక్స్ హంగామా అన్ని భాషల సినీ పరిశ్రమలనూ షేక్ చేసింది. టాప్ రేంజ్‌లో హీరో, హీరోయిన్స్‌కే తలవంపులు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఎలాంటి వీడియోలు లీక్ అవకుండా హీరో, హీరోయిన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ హీరో, హీరోయిన్స్ పర్సనల్ స్టాఫ్‌తో సహా డ్రైవర్స్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ కామన్ అయిపోయిన నేపథ్యంలో వీడియోలు లీక్ అవకుండా చూడడం. కష్టంగానే ఉందని సినిమా వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా రాశిఖన్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కచ్చితంగా సినిమాలలోది అయితే కాదు. అలాగే ఫొటో షూట్స్ వ్యవహారం కూడా కాదు. లీక్ చేశారా? అఫిషియల్‌గా పోస్ట్ చేశారా అనే విషయం తెలియట్లేదు. కానీ రాశిఖన్నా మాత్రం మేకప్ రూమ్‌లో చాలా క్యాజువల్‌గా ఉంది. మేకప్ మేన్ మేకప్ చేస్తున్నాడు. అలాగే హెయిర్ స్టైలిస్ట్ కూడా హెయిర్ సెట్ చేస్తున్నాడు. ... Read More »

ఎన్టీఆర్ తో  సినిమా చేస్తారా అని అడిగితే షాకింగ్ అనౌన్స్ ఇచ్చిన డైరెక్టర్..?

ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా అని అడిగితే షాకింగ్ అనౌన్స్ ఇచ్చిన డైరెక్టర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు…కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస హిట్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్  చేస్తున్న అప్ కమింగ్ మూవీ పై సౌత్ ఇండియాలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పై డైరెక్టర్ తేజ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.రీసెంట్ తేజ్ ఒక వెబ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆసమయంలో తేజ్ ని ఆ విలేఖర ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా అని అడిగారు. వెంటనే తేజ్  వామ్మో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా నా వల్ల కాదు..బాలయ్య అయితే ఓకే .అంటూ షాకింగ్ అనౌన్స్ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు అంట.తేజ్ అలా ఎందుకు అన్నాడో అంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొదలుపెట్టారు.      1,876 total views, 25 views today Read More »

షాకింగ్ న్యూస్…ఎన్టీఆర్ పై రోజా చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ షేక్ అవుతుంది

షాకింగ్ న్యూస్…ఎన్టీఆర్ పై రోజా చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ షేక్ అవుతుంది

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా టీడీపీ పై విమర్శలు చేస్తూ మధ్యలో యంగ్ టైగర్  ఎన్టీఆర్ పేరును లాగింది. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను బాగా వాడుకున్నాడని, ఆ తర్వాత వదిలేశాడని ఆరోపించింది.  ఎన్టీర్ సినిమాలు విడుదల కాకుండా, అడనివ్వకుండా చంద్రబాబు అండ్ కో అడ్డుకుంటున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలింతకీ రోజా ఎన్టీఆర్ పేరు చెప్పి చంద్రబాబు పై ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నది పక్కన పెడితే, అవి సరైన వ్యాఖ్యలేనా? ఎన్టీఆర్ కి చంద్రబాబు కి మధ్యలో ఏం జరిగిందో ఇంతవరకూ ఎవ్వరికీ తెలియదు. టీడీపీకి,చంద్రబాబుకు, బాలయ్యకు ఎన్టీఆర్  ఎందుకు దూరమయ్యాడో కూడా బయటకు కారణం తెలియదు. అసలు ఏం జరిగిందో సరిగా తెలియనప్పుడు తప్పంతా చంద్రబాబుదే అన్నట్టు రోజా మాట్లాడడం సరి కాదు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు ఎన్టీఆర్ కి టీడీపీ వారికి సత్సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రోజా వ్యాఖ్యలు వారి మధ్య మరింత దూరం పెంచేవిగా ఉన్నాయి.  రోజా తన ... Read More »

మీడియా సాక్షిగా ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

మీడియా సాక్షిగా ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

య౦గ్ టైగర్ ఎన్టీఆర్ నటి౦చిన టె౦పర్ సినిమా పై మరోసారి స్ప౦ది౦చాడు జగపతిబాబు. లెజె౦డ్ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న జగపతిబాబుకి టె౦పర్ సినిమాలో పోసాని కృష్ణమురళి రోల్ తెగ నచ్చి౦దట. ఆ పాత్రని పోసాని అద్బుత౦గా చేశారని మెచ్చుకున్నారు. కాని అదే పాత్ర నాకు ఇచ్చు౦టే ఇ౦కాస్త రెచ్చిపోయి చేసేవాడిని అన్నారు. ముఖ్య౦గా పోలిస్ స్టేషన్ సీన్ లో పోసాని సెల్యూట్ చేసే సన్నివేశ౦ నేను చేసు౦టే ఎన్టీఆర్ రే౦జ్ మరి౦త పెరిగేది అని చెబుతున్నాడు. ఆ సీన్ నేను చేసు౦టే సినిమాకు మరో 10 కోట్ల కలెక్షన్లు పెరిగేవి అని తన మనసులోని మాటను మీడియాతో మాట్లాడుతూ ఇలా౦టి రోల్స్ ఉ౦టే నిస్సందేహంగా నన్ను స౦ప్రది౦చ౦డి అని చెప్పాడట   661 total views, 2 views today Read More »

అఫీషియల్ న్యూస్…1000 కోట్ల ఇండియాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఎన్టీఆర్

అఫీషియల్ న్యూస్…1000 కోట్ల ఇండియాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఎన్టీఆర్

జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తో సౌత్,నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా విడుదల అవుతుంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు కలిసి మరో సినిమా లో నటిస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.మోహన్ లాల్ భారీ బడ్జెట్ తో మహాభారతం సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్,టాలీవుడ్ అని ఇండస్ట్రీల నుండి నటీనటులతో సినిమాని తీయాలి అని మోహన్ లాల్ ఆలోచిస్తున్నాడు.ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని మోహన్ లాల్ ఫిక్స్ అయ్యాడు అని అక్కడి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.      2,121 total views, 2 views today Read More »

రావణాసురుడికి ప్రతి రూపంమే జై పాత్ర అంట.. ఇండస్ట్రీ అంత గుసగుసలు వినిపిస్తున్నాయి

రావణాసురుడికి ప్రతి రూపంమే జై పాత్ర అంట.. ఇండస్ట్రీ అంత గుసగుసలు వినిపిస్తున్నాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో ‘జై లవ కుశ‘ ని రీసెంట్ గా    విడుదల చేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తోంటే, హంసానందిని ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. జై లవకుశ సినిమాలో పెద్దవాడైన జై పాత్రకు కాస్త రావణాసురుడి నెగిటివ్ షేడ్ ఉంటుందిట. ఈ పాత్రకు కాస్త నత్తిని మేనరిజమ్ గా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే తండ్రికి ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురు పిల్లల కథే జై  లవ కుశ అని గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు పిల్లలు అంటే పెద్దవాడికి కిట్టదని, ఈ నేపథ్యంలో స్టొరీ సాగుతుందని తెలుస్తోంది. నటనకు అవకాశం వున్న పాత్ర కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమా స్టొరీ విన్న వింటేనే ఒకే చెప్పాడు అంట.ఈ సినిమాలో జై రోల్ కాస్త నెగిటివ్ షేడ్ తో ... Read More »

బ్రేకింగ్ న్యూస్…జై లవకుశ సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిందిట

బ్రేకింగ్ న్యూస్…జై లవకుశ సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిందిట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ లో ఇప్పుడిప్పుడే టోటల్ కాస్ట్ అండ్ క్రూ సెట్ అయ్యారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. కాగా సినిమా ఇక అనుకున్న సమయానికే వస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో ..! సినిమాను ఈ దసరాకి కాకుండా ఏకంగా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. దానికి కారణం ఈ దసరాకి భారీ పోటి ఉండటంతో థియేటర్స్ అనుకున్న విధంగా సరిపోవని అనుకుంటున్నారట. అదే సంక్రాంతికి అయితే ఎంత పోటి ఉన్నా ఉన్న థియేటర్స్ లోనే విపరీతమైన కలెక్షన్స్ రావడం గతకొంతకాలంగా చూస్తుండటం వలన ఆ సీజన్ ని టార్గెట్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. కానీ దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవట్లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ ఏడు ఎన్టీఆర్ దర్శనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండదు అని అంటున్నారు.   ... Read More »

జై లవకుశ చిత్రయునిట్ సినిమాకే హైలెట్ అయ్యే పాయింట్ ని లీక్ చేసింది..వింటే షాక్ అవలిసిందే

జై లవకుశ చిత్రయునిట్ సినిమాకే హైలెట్ అయ్యే పాయింట్ ని లీక్ చేసింది..వింటే షాక్ అవలిసిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ ఇప్పుడు  సౌత్ ఇండియాలో    మోస్ట్ హ్యాప్పెనింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ విడుదల అవుతుంది. ఈ సినిమా సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా విడుదల అయిన జై లవకుశ లోగో కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మారింత హైప్ క్రియేట్ అయింది.జై లవకుశ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.ఈ సినిమాలో 25 నిమిషాలు పటు సోషియో ఫాంటసీ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కుతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    1,540 total views, 2 views today Read More »

అఫీషియల్ న్యూస్…ఇండియాన్ సినిమా తలదన్నే స్టొరీతో వస్తున్న ఎన్టీఆర్

అఫీషియల్ న్యూస్…ఇండియాన్ సినిమా తలదన్నే స్టొరీతో వస్తున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనర్ చేయబోయే సినిమా కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా రేసులోకి వచ్చాడు సర్దార్ గబ్బర్ సింగ్ తో సైలెంట్ అయిపోయిన దర్శకుడు బాబీ. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వరుస హిట్లతో జోరు మీదున్న హీరోని మెప్పించే౦త స్టొరీ బాబీ దగ్గర ఏముందని ఇండస్ట్రీలో ఆరాలు తీయగా ఓ మైతలాజికల్ సోషియో ఫాంటసీ కథని ఎన్టీఆర్ కి వినిపించి ఒప్పించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందువలనే ఏ దర్శకుడితో ఫైనల్ కానీ ఎన్టీఆర్ బాబీ దగ్గర లాక్ అయినట్లు చెబుతున్నారు. బాహుబలి తలదన్నే స్టొరీతో ఆ సినిమా రూపొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో అభిమానులు బాబీకి భారీ ఫ్లాఫ్ ఉన్నా కూడా లెక్కచేయకుండా ఎన్టీఆర్ కి పెరిగిన  స్టార్ పవర్ ని నమ్ముకుని ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారట. 934 total views, 1 views today Read More »

error: Content is protected !!