news

ఆ డైరెక్టర్ చెప్పిన స్టొరీకీ రామ్ చరణ్  ఫ్లాట్ అయ్యాడు అంట

ఆ డైరెక్టర్ చెప్పిన స్టొరీకీ రామ్ చరణ్ ఫ్లాట్ అయ్యాడు అంట

సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. శర్వానంద్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజాతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇప్పుడీ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జత కట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో తెగ మాటలు వినిపిస్తున్నాయి.   రీసెంట్ గా సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ఇది కాకుండా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యానని ఇప్పటికే చెప్పాడు. వీటిలో కొరటాల శివతో ఓ సినిమా దాదాపు ఖాయం అయినట్లే. మరో ప్రాజెక్ట్ డీటైల్స్ ఇంకా రివీల్ కాలేదు కానీ.. ఇప్పుడు మేర్లపాక గాంధీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయట. మొదట రామ్ చరణ్ కి ఓ లవ్ స్టోరీ వినిపించాడట మేర్లపాక గాంధీ. అది బాగానే నచ్చినా.. వేరే లైన్ పై వర్క్ చేశారట ఇద్దరూ. లవ్ స్టోరీకి మరో విభిన్నమైన యాంగిల్ ని మిక్స్ ... Read More »

రామ్ చరణ్ మరో అరుదు అయిన రికార్డ్…తెలిస్తే షాక్ అవలిసిందే

రామ్ చరణ్ మరో అరుదు అయిన రికార్డ్…తెలిస్తే షాక్ అవలిసిందే

రెండువరుసా ప్లాప్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ధృవ సినిమాతో తన కెరీర్లోనే మగధీర రేంజ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ విషయంలోను అదిరిపోయే రేట్ పలికి రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గా నిలిచి సత్తా చాటుకుంది. ధృవ సినిమాని జెమినీటివి సుమారు 9.60 కోట్ల రేటు ఇచ్చి హక్కులు దక్కించుకుంది. ఈ రికార్డ్ రామ్ చరణ్ లోనే హైయెస్ట్ రేటు,ఇంతకుముందు బ్రూస్ లీ కూడా 9 కోట్ల రేటు పలికినా సినిమా రిజల్ట్ తర్వాత రేటు తగ్గినట్లు చెప్పేవాళ్ళు…కానీ ఇప్పుడు ధృవకి అదిరిపోయే రేటు దక్కిందని అంటున్నారు. 999 total views, no views today Read More »

షాకింగ్ న్యూస్…ఖైదీతో పెద్దగా పొడిచిందేమీ లేదు

షాకింగ్ న్యూస్…ఖైదీతో పెద్దగా పొడిచిందేమీ లేదు

మెగాస్టార్ చిరంజీవి 10 ఇయర్స్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 మూవీ ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డ్స్ అని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చూస్తూ దూసుకుపోతుంది. ‘ఖైదీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవితో వున్న అనుబంధం కారణంగా బ్రహ్మీ కోసమే ఈ పాత్రని సృష్టించారు. డాబర్‌మేన్‌గా బ్రహ్మానందం బాగానే నవ్వులు పండించినప్పటికీ అది గుర్తుండిపోయేంత గొప్ప కామెడీ కాకపోవడంతో, ఖైదీ బ్లాక్‌బస్టర్‌ అయినా కానీ బ్రహ్మానందానికి మాత్రం దాంతో ఏమీ ఒరిగినట్టు లేదు. ఇప్పటికీ బ్రహ్మానందంకి ఆఫర్లు రావడం లేదు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్‌లాంటి దర్శకులు బ్రహ్మానందం కోసమే పాత్రలు సృష్టించేవారు. ఇప్పుడు వాళ్లు కూడా బ్రహ్మానందం లైట్‌ తీసుకుంటూ ఉండడంతో వెటరన్‌ కమెడియన్‌ వెనకబడిపోయారు. తనకి రెగ్యులర్‌గా ఇచ్చే పారితోషికంలో సగం ఇచ్చినా ఓకే అని బ్రహ్మానందం చెబుతున్నా కానీ రోజుకి యాభై వేలకి జబర్దస్త్‌ కమెడియన్లు దొరికేస్తున్నారని నిర్మాతలు బ్రహ్మీ ... Read More »

ఖైదీ పై ఒక న్యూస్ NEVER BEFORE—-NEVER AGAIN అంటున్న వ్యక్తి

ఖైదీ పై ఒక న్యూస్ NEVER BEFORE—-NEVER AGAIN అంటున్న వ్యక్తి

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా v.v.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన `ఖైదీ నెంబర్ 150` ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 92.5 కోట్లు వరుకు భారీగా బిజినెస్ జరిగింది.ఖైదీ సినిమా బిజినెస్ తగ్గ వసూలు కలక్ట్ చేసింది.ఖైదీ సినిమా కేవలం 21 రోజులోనే 103 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఖైదీ సినిమా ఈ రేంజ్ లో పెట్టిన అమౌంట్ ని ఇంత త్వరగా కలక్ట్ చేస్తుంది అనుకోలేదు. ఇప్పటివరుకు పెట్టిన డబ్బులు వచ్చాయి.ఇప్పటి నుండి లాభలు వస్తాయి అన్న నమ్మకం మాకు ఉంది.అంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ కామెంట్ చేసాడు. 979 total views, no views today Read More »

ఫస్ట్ లుక్ పోస్టర్ 18 గంటలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ విధ్వంసం సృష్టించిది

ఫస్ట్ లుక్ పోస్టర్ 18 గంటలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ విధ్వంసం సృష్టించిది

స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.    రామ్ చరణ్ దోతీ కట్టుకొని ఉండడం ఈ థీమ్ పోస్టర్‌లో చూడొచ్చు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా నడుస్తుందని సమాచారం.ఇప్పుడు ఈ పోస్టర్ 18 గంటలోనే 1.5 లక్షల ట్విట్స్ లతో అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసాడు.    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈనెలనుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నారు. 1,578 total views, 1 views today Read More »

సుకుమార్ చెప్పాడు అని అలా చేసిన రామ్ చరణ్

సుకుమార్ చెప్పాడు అని అలా చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు ప్లాప్ సినిమాల తరువాత ధృవ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన మగధీర తరువాత రెండువ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమా గా ధృవ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దం అవుతున్నాడు.ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే సరికొత్త రోల్ లుక్ తో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 5kg వెయిట్ తగ్గబోతున్నాడు అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెలుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ పై మరింత నమ్మకంగా ఉన్నారు రామ్ చరణ్.సుకుమార్. 1,064 total views, no views today Read More »

బ్రేకింగ్ న్యూస్… మెగా కాంపౌండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది

బ్రేకింగ్ న్యూస్… మెగా కాంపౌండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది

మెగాస్టార్ చిరంజీవి సునామి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయ్యి 20 రోజులు దాటినా ఇంకా చాలా సెంటర్స్ లో స్టడీగా ఉంది. అర్ధ శతదినోత్సవం పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనపడుతున్నాయి. రీఎంట్రీ మూవీ ఇంత గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటారని ఊహించని మెగా కాంపౌండ్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈజీగా 100 కోట్ల షేర్ కొట్టేసిన చిరంజీవి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉన్నాడు. మొత్తంగా నాన్ ‘బాహుబలి’ రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి చాలా చోట్ల దాన్ని కూడా దాటేసాడు. ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి దాని గురించి ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చినా ఏ స్టొరీతో తీయబోతున్నారు అనేది మెయిన్ సస్పెన్స్. సురేందర్ రెడ్డితో 151 ఉండొచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలైంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ రెడీ చేసిన ... Read More »

మెగాస్టార్ వల్ల పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు

మెగాస్టార్ వల్ల పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు

మెగా ఫ్యామిలీ హీరోలు మంచి జోరు మీడున్నారు 2016 లో మూడు హిట్స్ కొట్టి ఫామ్ అందుకున్నా సర్దార్ గబ్బర్ సింగ్ హ్యూమ౦గస్ డిసాస్టర్ అందరికీ షాక్ ఇచ్చింది. కానీ 2017 కి ఖైదీ150 అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. తెలుగు సినిమా హీరోలు ఇప్పట్లో అందుకోలేరు అనుకున్న 100 కోట్ల షేర్ ని అందుకుంది.కానీ ఇదే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు ట్రేడ్ పండితులుఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ తర్వాత రాబోతున్న తొలి భారీ సినిమా కాటమరాయుడే. మార్చి చివర్లో రాబోతున్న ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ డబ్బింగ్ తెలుగు సినిమా ఇప్పటికే అనేక సార్లు టెలికాస్ట్ అయ్యింది.పవన్ కళ్యాణ్ కూడా ఫ్లాపులో ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఖైదీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంతవరకు అందుకుంటాడా అని అందరిలోనూ టెన్షన్ మొదలైంది. 747 total views, no views today Read More »

ఎన్టీఆర్ చూసి ఇండస్ట్రీ షాక్ అవుతుంది మరో పక్క ఆకాశానికి ఎత్తేస్తున్నారు

ఎన్టీఆర్ చూసి ఇండస్ట్రీ షాక్ అవుతుంది మరో పక్క ఆకాశానికి ఎత్తేస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడెన్ గా మెగా హీరో సాయిధరం తేజ్ మూవీ లాంచింగ్ ప్రోగ్రామ్ లో కనిపించి నిజంగానే షాక్ ఇచ్చాడు అందరికీ…తన దగ్గర మానేజర్ గా పనిచేసిన కృష్ణ అనే వ్యక్తి ఇప్పుడు ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నాడు. కాగా ఈ విషయాన్ని ఇలా చెప్పాడో లేదో నేను వస్తున్నా అంటూ ఎన్టీఆర్ తరలివచ్చాడట. కాగా ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ ఎలాంటి భేషజాలకి వెళ్ళకుండా యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సాయిధరం మూవీ జవాన్ ని మొదలుపెట్టాడు. కాగా ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత సాయి మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలా మా యంగ్ జనరేషన్ కి పెద్ద ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు ఇలా ప్రోత్సహించడం కూడా అయన గ్రేట్ నెస్ అని ఎన్టీఆర్ నిజమైన సూపర్ స్టార్ అని మెచ్చుకున్నాడట. 6,146 total views, no views today Read More »

మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధం అయిన రామ్ చరణ్

మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధం అయిన రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ అఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తో హిట్ అయింది.తొలి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డీమానిటైజేషన్ ని సైతం ఎదిరించి గెలిచింది. ఈ సినిమాతో రామ్ చరణ్ ఫుల్ ఫామ్ ని అందుకోగా మరో అడుగు ముందుకు వేయాలని పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు శిఖారు చేస్తున్నాయి. అదేంటంటే ఈ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడట. అందుకే సినిమా హిందీ నుండి బంపర్ ఆఫర్స్ కి రీమేక్ రైట్స్ వస్తున్నా తనీఒరువన్ ఒరిజినల్ డైరెక్టర్ తో డీల్ మాట్లాడుకుని ఆ ఆఫర్ ని కూడా తన దగ్గరే పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూనివర్సల్ సబ్జెక్ట్ అవ్వడం హీరోతో పాటు విలన్ కి మంచి స్కోప్ ఉండటంతో అక్కడ ఓ స్టార్ హీరోని విలన్ ... Read More »

error: Content is protected !!