news

30 Days to go ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేసే రోజు..!

30 Days to go ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేసే రోజు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న జై లవకుశ మూవీ రీసెంట్ గా మొదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ 2017 సెకెండ్ ఆఫ్ లో విడుదల కాబోతున్న ఈ క్రేజీ మూవీపై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనడంతో ఎన్టీఆర్ కి సంభందించిన లుక్స్ ఏమైనా యూనిట్ వారు విడుదల చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అలాంటిదేమీ ఉండదని యూనిట్ సభ్యుల చెబుతున్నారట. సినిమా షూటింగ్ నుండి ఎన్టీఆర్ లుక్స్ ఏవి బయటికి వెళ్ళకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.ఏప్రిల్ 20 ఎన్టీఆర్ 27వ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 676 total views, 1 views today Read More »

ఎన్టీఆర్ సినిమా అనగానే రెండు అడుగులు వెనక్కి వేసిన స్టార్ హీరో

ఎన్టీఆర్ సినిమా అనగానే రెండు అడుగులు వెనక్కి వేసిన స్టార్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో చాలా సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిని తీసుకోచ్చినవే కానీ వాటిలో ఎన్టీఆర్ కి నటుడిగా పీక్స్ లో క్రేజ్ తెచ్చిన అతికొద్ది సినిమాల్లో టెంపర్ సినిమా ఒకటి. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాతో ఆల్ మోస్ట్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ నెస్ ఉన్న ఈ సినిమాను సౌత్ లో కానీ నార్త్ లో కానీ రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు ఇన్ని రోజులు. కాగా ఎట్టకేలకు రీసెంట్ గా బాజిరావ్ మస్తానీ ఫేమ్ రణవీర్ సింగ్ ఈ రీమేక్ కి సిద్ధం అయ్యాడు. కాగా ఎన్టీఆర్ యాక్టింగ్ ని రిప్లేస్ చేయగలవు అని అనుకుంటున్నావా అంటే అది కష్టం కానీ నావల్ల ఎంత అయితే అంత చేస్తా అని అంటున్నాడట. ... Read More »

70%కి పైగా ఓట్లుతో ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ దక్కించుకున్న  ఎన్టీఆర్

70%కి పైగా ఓట్లుతో ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ దక్కించుకున్న ఎన్టీఆర్

2017 టాలీవుడ్ కీ ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు హీరోల సినిమాలు ఈ ఇయర్ లో విడుదల కాబోతున్నాయి. వాటిలో ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు మంచి క్రేజ్ ని నెలకొల్పగా బాహుబలి 2 కోసం టోటల్ ఇండియా ఎదురుచూస్తుంది. కానీ ఇదంతా 2017 మొదటి అర్ధభాగంకి సంభందించిన విషయాలే మరి సెకెండ్ ఆఫ్ లో క్రేజీ సినిమాలు ఏవి అంటే, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి మరియు కొన్ని ఇతర సినిమాలు ఉండగా వాటిలో క్రేజీయెస్ట్ మూవీ ఏదని ఓ చానెల్ నిర్వహించిన సర్వేలో ఎన్టీఆర్27 దుమ్మురేపింది. దాదాపు 70%కి పైగా ఓట్లు ఎన్టీఆర్27 కి పోల్ అయినట్లు చెబుతున్నారు. ఎదో సాదాసీదా సినిమా అనుకున్న ఈ సినిమా మొదలుఅయినప్పటి నుండి అంచనాలను ఒక్కో అప్ డేట్ తో ఓ రేంజ్ లో పెంచేయడంతో సినిమాపై ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుందని అంటున్నారు ... Read More »

101 లో ఎన్టీఆర్ రోల్ ఇదే అంట..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

101 లో ఎన్టీఆర్ రోల్ ఇదే అంట..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

నందమూరి హీరోస్ బాలకృష్ణ తాన 101 సినిమా గురించిన ఒక న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో హలచల్ చేస్తుంది. బాలకృష్ణ తాన 101 ని పూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో చేయడానికి పూరి ట్రై చేస్తున్నాడు అని ఇండస్ట్రీ నుండి టాక్ వివిపిస్తుంది. ఎన్టీఆర్ కి ఇప్పుడు సౌత్ ఇండియా లో భారీ క్రేజ్ ఉంది.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ కూడా బిగ్గెస్ట్ హిట్ కావడంతో బాలకృష్ణ తో కలిసి సినిమా చేస్తే మారింత ప్లేస్ అవుతుంది అని పూరి ఆలోచన అంట.      1,249 total views, 1 views today Read More »

1000 కోట్లు వసులుచేసిన బాహుబలి కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యాడు

1000 కోట్లు వసులుచేసిన బాహుబలి కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘సింహాద్రి’ ఈ సినిమా రిలీజైన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకున్న ఈ సినిమా 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 డేస్, 154 థియేటర్స్‌లో 100 డేస్, 89 థియేటర్లలో 125 డేస్, 63 థియేటర్స్‌లో 150 డేస్, 52 థియేటర్స్‌లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ రోజుల్లో ఇది ఆల్‌టైం రికార్డ్. వాటిల్లో కొన్నింటిని ఇతర సినిమాలు  బద్దలుకొట్టేస్తే.. ఒక్క రికార్డ్‌ ని మాత్రం ఇంతవరకు ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేకపోయింది. చివరికి ఇండియన్ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసిన ‘బాహుబలి’ సైతం ఆ రికార్డ్‌ ని టచ్ చేయలేదు. అదే.. 52 థియేటర్స్‌లో 175 డేస్ పూర్తి చేసుకోవడం. ఈ ఘనత ఇప్పటికీ చెదరకుండా అలాగే ఉండడం నిజంగా విశేషం. దీన్ని బట్టి.. ‘సింహాద్రి’ ... Read More »

జై లవకుశ సినిమాలోని ఒక న్యూస్ సౌత్ ఇండియాని షాక్ చేస్తుంది..వింటే “మైండ్ బ్లాంక్” అవ్వాల్సిందే

జై లవకుశ సినిమాలోని ఒక న్యూస్ సౌత్ ఇండియాని షాక్ చేస్తుంది..వింటే “మైండ్ బ్లాంక్” అవ్వాల్సిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారిగా తన హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేయబోతున్నాడు. కాగా ఇది అన్న కళ్యాణ్ రామ్ కి తలకిమించిన భారం అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తన బ్యానర్ లో ఎప్పటికప్పుడు ఎక్స్ పెరిమేంట్స్ చేస్తూ వరుసగా నష్టాలనే కొని తెచ్చుకున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ఎన్టీఆర్ తో సినిమాను లో బడ్జెట్ లో పూర్తీ చేసి మంచి లాభాలు తెచ్చుకోవాలి అనుకున్నాడని కొందరు అనుకున్నా కళ్యాణ్ రామ్ ఇప్పుడు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దబోతున్నాడు. దాదాపు అందరు హేమాహేమీలు జాయిన్ అయిన ఈ ప్రాజెక్ట్ కి సుమారు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతు౦దని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ అని అంటున్నారు. 1,233 total views, no views today Read More »

ఇతర ఆర్టిస్టుల కోసం ఆ నిర్ణయం తీసుకున్ని అందరికీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్

ఇతర ఆర్టిస్టుల కోసం ఆ నిర్ణయం తీసుకున్ని అందరికీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ “జై లవకుశ” రీసెంట్ గా మొదలు అవ్వగా ఎన్టీఆర్ షూటింగ్ లో మార్చి 15 నుండి పాల్గొంటున్నాడు. కాగా సినిమాకు సంభందించిన ఓ లేటెస్ట్ షాకింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు రోల్స్ చేస్తుండగా ఓ రోల్ కోసం సుమారు 6 గంటల మేకప్ వేసుకోవాలి అన్న వార్తా అందరికీ తెలిసిందే..కానీ ఇప్పుడు ఆ పాత్రకి సంభందించిన షూటింగ్ తోనే సినిమాను మొదలుపెట్టాలి అనుకున్నా ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్. ఆ పాత్ర కోసం ఇప్పుడే 6 గంటలు రోజు కేటాయించడం వలన ఇతర ఆర్టిస్టుల సమయం అంతా వృదా అయ్యే అవకాశం ఉండటంతో ముందు ఇతర పాత్రల షూటింగ్ ని కంప్లీట్ చేసి ఆపాత్ర షూటింగ్ తర్వాత చేయాలని అనుకుంటున్నారట. 299 total views, no views today Read More »

అఫీషియల్ న్యూస్…జైలవకుశ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు

అఫీషియల్ న్యూస్…జైలవకుశ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు

జనతాగ్యారేజ్ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. జై లవకుశ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మొన్నటి నుండి రెగ్యూలర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది.అయితే అందులో ఎన్టీఆర్ ని ఫుల్ గా రివీల్ చేయకుండా వెనక నుండి చూపించారు. అది కూడా ఓ మోనిటర్ లో ఉన్న పిక్ ని విడుదల చేశారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్న ఎన్టీఆర్ కొంచెం లాంగ్ హెయిర్ తో ఉన్నట్లు కనిపించాడు. మూడు పాత్రల్లో ఒక పాత్ర చాలా స్టైలిష్ గా ఉండనుందని అనుకున్నట్లుగానే ఈ ఫస్ట్ లుక్ లో డిఫరెంట్  హెయిర్ స్టైల్ లో ఉన్నాడు ఎన్టీఆర్ . దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ... Read More »

ఓవర్సీస్ లో కాటమరాయుడి  విధ్వంసం చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే

ఓవర్సీస్ లో కాటమరాయుడి విధ్వంసం చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓవర్సీస్లో ఫాలోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయన గత సినిమాల ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. పైగా కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్  యూఎస్ పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అక్కడి తెలుగువారు ఆయనపై మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రభావము ప్రస్తుతం ఆయన నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కాటమరాయుడు’ పై కూడా పడింది. ప్రేక్షకుల్లో రెట్టించిన ఆసక్తిని గమనించిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. మొదటిరోజు ఈ సినిమా సుమారు 250 స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. పవన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త ఎక్కువే. దీని వలన సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయి. నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుని U సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మార్చి 24న విడుదలకానుంది. ... Read More »

పూరి జగన్నాధ్,ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు..ఎందుకోతెలిస్తే షాక్ అవుతారు

పూరి జగన్నాధ్,ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు..ఎందుకోతెలిస్తే షాక్ అవుతారు

నందమూరి హీరోస్ బాలకృష్ణ తాన 101 సినిమా గురించిన ఒక న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో హలచల్ చేస్తుంది. బాలకృష్ణ తాన 101 ని పూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో చేయడానికి పూరి ట్రై చేస్తున్నాడు అని ఇండస్ట్రీ నుండి టాక్ వివిపిస్తుంది. ఎన్టీఆర్ కి ఇప్పుడు సౌత్ ఇండియా లో భారీ క్రేజ్ ఉంది.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ కూడా బిగ్గెస్ట్ హిట్ కావడంతో బాలకృష్ణ తో కలిసి సినిమా చేస్తే మారింత ప్లేస్ అవుతుంది అని పూరి ఆలోచన అంట.      2,246 total views, no views today Read More »

error: Content is protected !!