news

ఎన్టీఆర్  సినిమాలో రీమేక్ చేస్తే ఫ్లోప్ అంట

ఎన్టీఆర్ సినిమాలో రీమేక్ చేస్తే ఫ్లోప్ అంట

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు టోటల్ గా 26 సినిమాల్లో నటించాడు, అందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాఫ్స్ ఉన్నాయి, సినిమాల పరంగా రిజల్ట్ ఎలా ఉన్నా ఒక నటుడి నటన పరంగా ఎన్టీఆర్ కి ఎప్పుడూ నూటికి నూరు మార్కులు కచ్చితంగా పడ్డాయి. అందుకే హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా కెరీర్ ని దిగ్విజయంగా కొనసాగించగలుగుతున్నాడు. సౌత్ లో ఈ మధ్య రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే, ఇండస్ట్రీ ఏదైనా మరో భాషలో హిట్ అయిన సినిమాను వాళ్ళ భాషలో రీమేక్ చేసి హిట్లు కొట్టాలని అందరూ భావిస్తున్నారు. కాగా మిగతా తెలుగు హీరోల సినిమాలు అన్ని భాషల్లో రీమేక్ అవుతున్నా ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈ రీమేక్ లు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఎంచుకునే కథలు అందులోని పెర్ఫార్మెన్స్ రాబట్టడం చాలా కష్ట౦ అంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ ... Read More »

ఎన్టీఆర్ నటనకి స్పెల్ బౌన్ అయ్యాడు ఆ సూపర్ స్టార్

ఎన్టీఆర్ నటనకి స్పెల్ బౌన్ అయ్యాడు ఆ సూపర్ స్టార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నాన్నకుప్రేమతో కన్నా ముందు మోస్ట్ డిఫికల్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది టెంపర్ అనే చెప్పాలి. దాదాపు ముప్పావు వంతు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు, తన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూట్ అద్బుతమని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ లో కోర్టులో రేప్ కేసును తన మీదే వేసుకుని షాక్ ఇచ్చే రోల్ టాలీవుడ్ లో మరే హీరో ఒప్పుకుని ఉండదు కావచ్చు. అలాంటి సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, అక్కడ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో షాయిద్ కపూర్ ఈ రీమేక్ కి ఓకే చెప్పాడు. రీసెంట్ గా ఈ సినిమాను చూసిన షాయిద్ కపూర్ ఎన్టీఆర్ నటనకి స్పెల్ బౌన్ అయ్యానని చెప్పాడట. ఆ రోల్ లో ఎన్టీఆర్ ని మెప్పించడం రియల్ చాలెంజ్ అని అంటున్న ఈ హీరో మరో ... Read More »

ఇతర సినిమాల విషయంలో అలా ఎందుకు జరగలేదు

ఇతర సినిమాల విషయంలో అలా ఎందుకు జరగలేదు

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోలను తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ప్రదర్శించారు. ఈ షోల తర్వాత చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది. అసలు మిక్స్‌డ్ టాక్ రావడానికి గల కారణమేంటో వివరించాడు కూడా. కొరటాల శివ మాట్లాడుతూ.. ‘బెనిఫిట్ షోలను అర్థరాత్రి 3 గంటల సమయంలో ప్రదర్శిస్తారు. అప్పుడు జనాలందరూ చాలావరకు నిద్రమత్తులోనే ఉంటారు. ఆ కారణంగానే ఈ సినిమాకి ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల సినిమా కంటెంట్‌ని ఆడియెన్స్ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే.. ప్రతిఒక్కరూ  జనతాగ్యారేజ్ పై మిశ్రమ స్పందన వెల్లడించారు’ అని చెప్పుకొచ్చారు. కొరటాల శివ చెప్పిన ఈ కారణం చాలా విచిత్రంగా ఉంది కదూ. దీనిపై ఆడియెన్స్ భిన్నాభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ‘ఒకవేళ కొరటాల  శివ చెప్పిన రీజన్ నిజమే అయితే. ఇతర సినిమాల విషయంలో అలా ఎందుకు జరగలేదు? అంతెందుకు.. ఇదివరకు ఆయన తీసిన ‘శ్రీమంతుడు’ సినిమాకి  కి ... Read More »

అక్కడ ఆ మార్క్ టచ్ చేయడం ఎన్టీఆర్ కే సాధ్యం

అక్కడ ఆ మార్క్ టచ్ చేయడం ఎన్టీఆర్ కే సాధ్యం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగునాటనే కాదు, కర్ణాటకలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అది ఈ ఇయర్ అక్కడి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన గెలెయ పాటతో మరింత పెరిగి ఇప్పుడు జనతాగ్యారేజ్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. కాగా అక్కడ ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో 7.20 కోట్ల రేటు పలికిన జనతాగ్యారేజ్ ఇప్పటివరకు అక్కడ 7.6 కోట్ల షేర్ ని రాబట్టింది. కాగా కన్నడలో 10 కోట్లు కలెక్ట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అక్కడ ఇప్పటివరకు 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా ఒక్కే బాహుబలి మాత్రమే. బాహుబలి తరువాత శ్రీమంతుడు ఒక్కటే 7 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ప్రస్తుతం జనతాగ్యారేజ్ ఆ మార్క్ ని క్రాస్ చేయడంతో ఇప్పుడు 10 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ... Read More »

ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ నుండి డిప్లమాటిక్ ఆన్సర్ మాత్రమే వచ్చింది అంట

ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ నుండి డిప్లమాటిక్ ఆన్సర్ మాత్రమే వచ్చింది అంట

జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్స్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తరువాత నటించ బోయే సినిమాల విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల మధ్య ఎందరో దర్శకుల పేర్లు హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ ల మూవీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ నిర్మాత పట్టువదలని విక్రమార్కుడిలా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్ళి ఈ కాంబినేషన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు హల చెల్ చేస్తున్నాయి. అయితే ఆ ప్రముఖ నిర్మాత త్రివిక్రమ్ కు పారితోషికం గురించి ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా నోరు విప్పడం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ హిట్ తరువాత ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ్ ఫోన్ చేసి సినిమా చెద్దామని అడిగాడనే టాక్ ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ ... Read More »

13 ఏళ్ల నుండి ఇలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్నారు ఫాన్స్

13 ఏళ్ల నుండి ఇలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్నారు ఫాన్స్

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మరే సినిమా కూడా ఈ రేంజ్ లో దుమ్ము లేపలేదు అని చెప్పొచ్చు. కెరీర్ లో దాదపు 13 ఏళ్ల నుండి ఇలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ చాలాకాలానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తన ఫాం ని కంటిన్యూ చేస్తూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ మొదటిరోజు నుండి 10 రోజుల వరకు అన్ని రోజుల కలెక్షన్స్ రికార్డులు ఇప్పుడు యంగ్ టైగర్ ఖాతాలో వెళ్ళిపోయాయి. ఈ జోరు చూస్తున్న వాళ్ళు తొలిరోజు సినిమా టాక్ కి బయపడ్డా ఎన్టీఆర్ ఈ రేంజ్ లో విద్వంసం సృష్టిస్తాడని అనుకోలేదని ఈ మధ్యకాలంలో టాక్ వీక్ గా ... Read More »

2016 లో బెస్ట్ మూవీస్ సుల్తాన్,జనతాగ్యారేజ్

2016 లో బెస్ట్ మూవీస్ సుల్తాన్,జనతాగ్యారేజ్

టాలీవుడ్,బాలీవుడ్ లో ఈ ఇయర్ చాల సినిమాలో వచ్చాయి.అందులో మంచి సినిమాలో కొన్ని మాత్రమే ఉన్నాయి.అందులో ది బెస్ట్ మూవీ మాత్రం సుల్తాన్,జనతాగ్యారేజ్ సినిమాలు అంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.తాన లాస్ట్ మూవీస్ అని ఇండస్ట్రీ హిట్ సినిమాలే రీసెంట్ గా విడుదల అయిన సుల్తాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న హీరో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడు. ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ కూడా సౌత్ ఇండియాలో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలకు కామన్ పాయిట్ కొత్త స్టొరీ లో కావడం విశేషం.                    3,170 total views, 5 views today Read More »

ఇండియా వైడ్ గా షాక్ అయ్యారు అంట

ఇండియా వైడ్ గా షాక్ అయ్యారు అంట

జనతాగ్యారేజ్ హవా టోటల్ సౌత్ ని ఒక ఊపు ఊపేస్తుంది. వారం రోజుల్లో అమ్మిన రేటు మొత్తం తీసుకొచ్చిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది. కాగా రీసెంట్ గా సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే సెకెండ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది. దాంతో సోషల్ మీడియాలో యంగ్ టైగర్ అభిమానులు ఓ రేంజ్ లో హంగామా చేశారు. తమ అభిమాన హీరో నటించిన సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే కొత్త రికార్డు సృష్టించడంతో “జనతాగ్యారేజ్ సెకెండ్ ఫాస్టెస్ట్ 100 క్రోర్ మూవీ” అనే హాష్ టాగ్ తో ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ చేశారు. దాదాపు 15 గంటలు ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయిన ఈ ట్రెండ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రికార్డులే లేవంటూ ఎన్టీఆర్ ... Read More »

పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఒక్కడే

పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఒక్కడే

రాజకీయాలు మహా కర్కసంగా ఉంటాయి. వాడి పారేయటం.. అవసరం తీరా కాడి పారేయటం ఎలా అన్నది రాజకీయాల్ని చూసి మాత్రమే తెలుసుకోవాలి. తాజాగా ఏపీ రాజకీయాల్ని చూడండి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కోరుకున్న బీజేపీ.. టీడీపీలు.. ఈ రోజు ఆయన వాదనకు విలువనిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తమలో ఒకడైన పవన్.. తమను ఎప్పుడైతే విమర్శించాడో.. వ్యతిరేకించాడో వెంకయ్య మొదలు అందరికి శత్రువయ్యారు. ఇంతకీ పవన్ చేసిన తప్పేంటి అంటే.. ప్రజల పక్షాన మాట్లాడటం. మోడీకి కొమ్ము కాయకపోవటం. హోదా సాధ్యమా? సాధ్యం కాదా? అన్న విషయాన్ని గడిచిన కొన్నిరోజులుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ.. ఆ వాదనలోకే వెళ్లే ముందు.. అలా అన్న వారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న సంధిస్తే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తుందనే ఉద్యమం చేశారా? పక్కా అనే తెలంగాణ ఉద్యమ గోదాలోకి కేసీఆర్ దిగారా? అన్న ప్రశ్న వేసుకుంటే ... Read More »

అందరు సేఫ్ జోన్‌లోకి వచ్చారు

అందరు సేఫ్ జోన్‌లోకి వచ్చారు

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ,కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా బ‌య్య‌ర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. జనతాగ్యారేజ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.67 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమాకు ఫ‌స్ట్ వీక్‌లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.64.4 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక బ‌య్య‌ర్లంద‌రూ సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేయ‌డంతో సెకండ్ వీక్ నుంచి అంద‌రూ లాభాల బాట ప‌ట్ట‌నున్నారు. ఇక కర్ణాటకలో 7 కోట్లు.. ఓవర్సీస్ లో 7.25 కోట్లకు సినిమాను కొనగా.. అక్కడ కూడా ఇప్పటికే బాగానే వసూళ్ళొచ్చాయి. కర్ణాటకలో 6.80 కోట్లు షేర్ ఆల్రెడీ వచ్చేసింది. ఓవ‌ర్సీస్‌లో 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను ఈ వీకెండ్ ఎండింగ్‌కు క్రాస్ చేయ‌నుంద‌ని అంచ‌నా. సో సెకండ్ వీక్ నాటికి  జనతాగ్యారేజ్  బ‌య్య‌ర్లంద‌రూ లాభాల భాట‌లోకి వ‌చ్చేస్తారు. ఈ వారం కూడా జనతాగ్యారేజ్ కు వ‌సూళ్ల పండ‌గే…పండ‌గ‌. 1,681 total views, no views today Read More »

error: Content is protected !!