news

ఫస్ట్ రోజే ఎన్టీఆర్ మూడవ పాత్రకు సంభందించిన లుక్ లీక్ అయిందిట

ఫస్ట్ రోజే ఎన్టీఆర్ మూడవ పాత్రకు సంభందించిన లుక్ లీక్ అయిందిట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ జై లవకుశ.ఈ రోజు నుండి ఎన్టీఆర్ షూటింగ్ స్టార్ట్ కావడంతో 6 నెల వైటింగ్ కి ఫుల్ స్టాప్ పడింది.ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాగా రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది.ఎన్టీఆర్ అందులో లేకున్నా బాబీ మరియు కెమరామెన్ పీసీ మురళీధరన్ ఉన్న ఫోటో లో మానిటర్ లో ఓ వ్యక్తి వెనుక నుండి ఉండగా అది ఎవరు అని అంతా ఆరాలు తీస్తున్నారు. కాగా అది ఎన్టీఆర్ మూడవ పాత్రకు సంభందించిన లుక్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖాన్ హీరొయిన్ గా నటిస్తుంది.       1,601 total views, no views today Read More »

ఎన్టీఆర్ రికార్డ్ ని బీట్ చేస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది

ఎన్టీఆర్ రికార్డ్ ని బీట్ చేస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు మరికొన్ని రోజుల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా సీడెడ్ రైట్స్ సుమారు 12 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు రేటు ఎంతో తెలిసిపోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సినిమాకు మొత్తంమీద 10.60 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. కాగా లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన జనతాగ్యారేజ్ కి సుమారు 10.50 కోట్ల బిజినెస్ జరిగింది. కాగా టోటల్ రన్ లో సుమారు 12.20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది జనతాగ్యారేజ్. ఇప్పుడు పవన్ కి కూడా అదే లెవల్ లో బిజినెస్ జరగడంతో జనతాగ్యారేజ్ ని బీట్ చేస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది . 470 total views, no views today Read More »

జై లవకుశ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న 5 గారు సీనియర్ యాక్టర్స్

జై లవకుశ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న 5 గారు సీనియర్ యాక్టర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. కాగా ఈ సినిమాకి విలన్, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారని సమాచారమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖాన్న హీరొయిన్ గా ఫిక్స్ చేసారు.సీనియర్ యాకర్ట్స్ వెన్నల కిషోర్,బ్రహ్మ జీ,వేణు మాధవ్,రాఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి,పోసాని క్రిషన్ మురళి,పృద్విరాజ్,అలీ,హేమ,సుధా,విలను ఫిక్స్ చేసారట. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీమందించబోతున్నాడట.ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కించడానికి నందమూరి కళ్యాణ్ రామ్ సమాయత్తమవుతున్నారట. ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్…మరోసారి తండ్రి కాబోతున్న ఎన్టీఆర్   1,131 total views, no views today Read More »

మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ కి డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్

మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ కి డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్న కొత్త కాంబినేషన్ లలో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం చాలా ఏళ్ళుగానే ఎదురుచూస్తున్నారు అందరూ. ఎన్టీఆర్ ఇతర డైరెక్టర్స్ తో బిజీగా ఉండటం అత్తారింటికి దారేది సమయంలోనే కుదరాల్సిన ఈ కాంబినేషన్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఎన్టీఆర్28 వ సినిమాకు సెట్ కాబోతుంది.కాగా దీనికి సంభందించిన అనౌన్స్ మెంట్ వచ్చాక ఇద్దరు కలిసినట్లు ఒక్క వార్తా కూడా రాలేదు. కానీ రీసెంట్ గా వీరు కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.కాగా దిల్ రాజు భార్య అంతిమయాత్ర లో కలిసినట్లు చెప్పుకుంటున్నారు.వీళ్ళ కాంబినేషన్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   981 total views, 1 views today Read More »

అక్కడ క్రేజ్ అంటే ఎన్టీఆర్ అదే…విధ్వంసం సృష్టించాలి అన్న ఎన్టీఆర్

అక్కడ క్రేజ్ అంటే ఎన్టీఆర్ అదే…విధ్వంసం సృష్టించాలి అన్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఇక్కడ అప్పుడప్పుడు ఫ్లాఫ్ అయ్యి ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రం కర్ణాటకలో అయితే ఫ్లాఫ్ అయ్యి దాదాపు 6 ఏళ్ళు కావొస్తుంది.అక్కడ ఒక్క శక్తి తప్పితే మిగిలిన సినిమాలన్నీ సేఫ్ అయ్యాయి. అంతటి క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ తన సినిమాలను అక్కడ భారీగా విడుదల అయ్యేలా చూస్తూ తన అభిమానులను మరింతగా పెంచుకుంటున్నాడు.లేటెస్ట్ గా ఎన్టీఆర్ పేరు బెంగళూర్ లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో దద్దరిల్లిపోయింది. ఎన్టీఆర్ తో పాటు అజిత్ ఫోటోలను కలిపి సెహ్వాగ్ ఫోటోలు యాడ్ చేసి స్టేడియం లో ఎన్టీఆర్ మరియు అజిత్ అభిమానులు సందడి చేశారు.ఈ మ్యాచ్ లో ఎక్కువశాతం కెమరాలు ఈ పోస్టర్స్ ని చూపిస్తూ వాళ్ళని మరింతగా సంతోషపరచడంతో కొందరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ అరవడం మొదలుపెట్టారుట.      694 total views, no views today Read More »

జై లవకుశ సినిమాకి మరో హాలీవుడ్ టెక్నీషియన్..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

జై లవకుశ సినిమాకి మరో హాలీవుడ్ టెక్నీషియన్..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమా రోజురోజుకి అంచనాలను అమాంతం పెంచేస్తూ సినిమాకి ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ని తీసుకొస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ అండ్ హాలీవుడ్ హేమాహేమీలు ఇందులో పనిచేయబోతున్నారు. వాళ్ళలో హాలీవుడ్ మేకప్ మెన్ వార్న్స్ హార్వెల్ రాకతో సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఎదగగా ఇప్పుడు మరో హాలీవుడ్ టెక్నీషియన్ ఈ సినిమా కోసం పనిచేయబోతున్నట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఆ వార్తల ప్రకారం సినిమాకి గాను ఓ హాలీవుడ్ టాప్ స్టంట్ మ్యాన్ ఈ సినిమా కోసం టాలీవుడ్ కి రానున్నాడని అంటున్నారు. సినిమాలో ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు.   563 total views, no views today Read More »

ఎన్టీఆర్ రే స్వయంగా ఫోన్ చేసి అడిగాడు అంట..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

ఎన్టీఆర్ రే స్వయంగా ఫోన్ చేసి అడిగాడు అంట..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత 6 నెల సమయం తీసుకున్ని మరి తన నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.జనతగ్యారేజ్ హిట్ తో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో లో ఒక్కడిగా ప్లేస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయడానికి ఒకే చెప్పాడు అంట. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.ఇప్పుడు ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. తన లేటెస్ట్ మూవీలో యకర్ట్ చేయాలి అని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని ఎన్టీఆర్ రే స్వయంగా అడిగాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాతో ఎన్టీఆర్ సరసన రాశి ఖాన్న హీరొయిన్ గా నటిస్తుంది.     2,885 total views, no views today Read More »

ఆ విషయంలో ఎన్టీఆర్ కి 100 కి 100 మార్కులు వేసారు

ఆ విషయంలో ఎన్టీఆర్ కి 100 కి 100 మార్కులు వేసారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ షూటింగ్ మొదలైంది.ఎన్టీఆర్ లేకుండానే మొదలైన ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి కారణం ఇందులో ఎన్టీఆర్ సరికొత్త గెటప్స్ లో అదరగొట్టబోతుండటం. కాగా దుబాయ్ లో సుమారు 20 రోజుల స్పెషల్ గెటప్స్ టెస్టింగ్ తర్వాత రీసెంట్ గా హైదరాబాదు తిరిగివచ్చిన ఎన్టీఆర్ న్యూ గెటప్ చూసి పెద్దగా ఆసక్తి మాత్రం రేకెత్తించలేదని అంటున్నారు. కానీ గెటప్ మాత్రం ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన సినిమాల కన్నా బెటర్ గా ఉందని అంటున్నారట. కానీ సినిమాలో కీలకమైన రోల్ కి ఈ గెటప్ అయితేనె బాగు౦టు౦దని ఫైనల్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనబోతుండటంతో సినిమా ఇక నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని 7tv ని సబ్ ... Read More »

జై లవకుశ సినిమా గురించి అఫీషియల్ గా ఒకేఒక్క మాట చెప్పిన ఎన్టీఆర్

జై లవకుశ సినిమా గురించి అఫీషియల్ గా ఒకేఒక్క మాట చెప్పిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే జై లవకుశ సినిమా పై సౌత్ ఇండియా అంతట ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన హీరోలు వరుసపెట్టి సినిమాలు మొదలుపెట్టగా ఎన్టీఆర్ చేయబోయే సినిమాల అనౌన్స్ మెంట్ వచ్చింది షూటింగ్ ఏది మొదలుకాలేదు. ఇప్పుడు మొదలుకావాల్సిన జై లవకుశ సినిమా కూడా లుక్ విషయంలో అనుకున్నంత సాటిస్ ఫాక్షన్ లేకపోవడంతో కొద్దిరోజులు ఆలస్యం కానుందని తెలిసింది. కాగా ఈ విషయంపై కొందరు జర్నలిస్టులు ఎన్టీఆర్ ని ఫోన్ లో విషయం అడిగారట. దానికి ఎన్టీఆర్ డిలే చేయడం ఫ్లాఫ్ కొట్టడం కన్నా బెటర్ అని లేట్ అయినా మంచి అవుట్ పుట్ తోనే వస్తామని చెప్పాడట.ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన రాశి ఖాన్న హీరొయిన్ గా నటిస్తుంది.   181 total views, no views today Read More »

ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు..కారణం తెలిస్తే షాక్ అవుతారు

ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు..కారణం తెలిస్తే షాక్ అవుతారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్  రెండు సినిమాలో విడుదల చేయగా ఆ రెండు సినిమాలో కూడా  ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్ మూవీస్ ప్లేస్ దక్కించుకుంది.ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన జై లవకుశ సినిమా పై ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం రేపుతుంది.దానికి కారణం మాటల రచయితా కం స్టొరీ రైటర్ “కోనావెంకట్”. ఓ రెండేళ్ళ క్రితం ఓ వెలుగు వెలిగిన కోనా ఇప్పుడు వరుసగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ఇచ్చిన సినిమాలకు కథ-మాటలు అందించాడు. దాంతో క్రేజ్ కోల్పోయిన ఈయనని ఎన్టీఆర్ 27 వ సినిమాకు తీసుకోవద్దు అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని 7tv ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.క్రింద మరిన్ని లేటెస్ట్ న్యూస్ ని ... Read More »

error: Content is protected !!