news

కొత్త లుక్స్ లో కనిపించబోతున్న మెగాస్టార్

కొత్త లుక్స్ లో కనిపించబోతున్న మెగాస్టార్

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులను నిరాశ పరిచే ఒక షాకింగ్ రూమర్ ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా హడావిడి చేస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నా మరో 5 కేజీలు బరువు తగ్గితే బాగుంటుంది అని దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఇచ్చిన సూచనతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించాడో అటువంటి లుక్ తనకు కావాలి అని వినాయక్ చిరంజీవిని కోరుతున్నట్లు టాక్. అయితే చిరంజీవి ఎంత ప్రయత్నించినా వెయిట్ విషయంలో వినాయక్ కోరిన విధంగా తయారు కావడానికి చిరంజీవి లుక్ పూర్తిగా మారక పోవడంతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటున్నారు. దీనికితోడు హీరోయిన్ విషయంలో కూడ ఈసినిమాకు ... Read More »

జనతా గ్యారేజ్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

జనతా గ్యారేజ్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీపై జనతా గ్యారేజ్ చిత్ర యూనిట్ గట్టి నమ్మకాన్నే పెట్టుకుంది. ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే ఓ భారీ షెడ్యూల్ ని హైదరాబాద్ లో జరుపుకోనుంది. జనతా గ్యారేజ్ మూవీ చిత్రీకరణ విషయంలో డైరెక్టర్ కొరటాల శివ సైతం ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రస్తుతం షెడ్యూల్స్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇప్పటి వరకూ తను నటించిన సినిమాలు వేరు, జనతా గ్యారేజ్ సినిమా వేరు అని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ టైం ఓ వపర్ ఫుల్ హ్యుమన్ రిలేషన్ ఉన్న కథల్లో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే జనతా గ్యారేజ్ మూవీ కచ్ఛితంగా మంచి హిట్ ని సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడని అంటున్నారు. ఇక దర్శకుడి గురించి చిత్ర ... Read More »

మెగా ఫ్యాన్స్ ని కరుణించిన రామ్ చరణ్ తేజ్

మెగా ఫ్యాన్స్ ని కరుణించిన రామ్ చరణ్ తేజ్

బ్రూస్ లీ సినిమా విడుదలయ్యాక ప్రకటించారు , తమిళ సినిమా తని ఒరువన్ ని రామ్ చరణ్ రిమేక్ చేస్తున్నట్లు. ఆ సినిమా విడుదలయ్యి ఏడు నెలలు దాటాయి . కాని ఇంతవరకు రామ్ చరణ్ ముఖానికి మేకప్ వేసుకోలేదు . అప్పుడు అని , ఇప్పుడు అని , ఫిబ్రవరిలో ముహూర్థమైతే పెట్టారు కాని , సినిమా షూటింగ్ ని గాలికి వదిలేసారు . ఇంత ఆలస్యం అవడానికి చరణే కారణం అని యూనిట్ మాట . విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద స్వామీ , నిర్మాత అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసారు . ఇక మెగా ఫ్యాన్స్ సంగతి చెప్పనక్కరలేదు. చరణ్ ని వ్యక్తిగతంగా కలిసి , సినిమా త్వరగా మొదలుపెట్టమని చెప్పారట మెగా సీనియర్ ఫ్యాన్స్ . ఇంతమందిని ఇన్నిరోజులు ఇలా కష్టపెట్టిన రామ్ చరణ్ , మొత్తానికి కరుణించాడు ... Read More »

ఎన్టీఆర్ నుంచి ఇండస్ట్రీ హిట్

ఎన్టీఆర్ నుంచి ఇండస్ట్రీ హిట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతానికి టాకీ పార్ట్ పూర్తయిపోగా.. ఇంకా కొన్ని పాటలను మాత్రమే పిక్చరైజ్ చేయాల్సి ఉంది. అయితే.. ఈ మూవీకే హైలైట్ గా నిలవనున్న ఒక విషయం ఇప్పుడు బయటకొచ్చింది. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ సూపర్బ్ డ్యాన్సులు వేయనున్నాడట. బేసిక్ గా ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులకు కేరాఫ్ అడ్రస్. తను స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్ కావడంతో.. ఎలాంటి స్టెప్స్ అయినా ఇరగదీసేస్తుంటాడు. జనతా గ్యారేజ్ మూవీలో వెస్ట్రన్ డ్యాన్స్ ను బేస్ చేసుకుని ఓ సాంగ్ తీశారట. దేవిశ్రీ ప్రసాద్ అందించిన హైఓల్టేజ్ ఎనర్జీ బీట్ కి.. శేఖర్ మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్ కంపోజ్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే ఈ పాట పిక్చరైజేషన్ కూడా పూర్తయిపోగా.. ఈ పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ని కేకలు పెట్టించడం ఖాయంగా ... Read More »

రాజ్ తరుణ్ పై నిర్మాత వ్యాఖ్యలు

రాజ్ తరుణ్ పై నిర్మాత వ్యాఖ్యలు

ఒక్కొక్క సినిమాకీ నటన తోపాటు రెమ్యున రేషన్ పెంచుకుంటూ పోతున్న యువ హీరో రాజ్ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తాడు.అందుకే రేటు పెంచినా అవకాశాలు మాత్రం తగ్గటం లేదు. రాజ్ తరుణ్ అంటే ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. చిన్న నిర్మాతల పెద్దహీరో. ఇప్పుడు తరుణ్ చేతిలో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి.. అందులో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకటి దర్శకుడు మారుతితో కలిసి నిర్మించనున్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘రాజుగాడు’ అనే టైటిల్ ను ఖరారు చేసి, ‘యమా డేంజర్’ అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. ఈ రోజున ఈ సినిమా టీమ్ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, కథకి .. రాజ్ తరుణ్ ... Read More »

రామ్ చరణ్ ధృవ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం

రామ్ చరణ్ ధృవ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం

మగధీర సినిమా తరవాత రామ్ చరణ్ సరైన రికార్డు ఒక్కటి కూడా కొట్టలేక పోయాడు. ఒక పక్క అతని బావ , మెగా హీరో బన్నీ దూసుకుపోతూ ఉండగా మనోడు మాత్రం చాలా పేలవమైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. హిట్టు సినిమా సరైనది ఒక్కటి కూడా పడ్డం లేదు. కాస్త సంతొషించ దగ్గ విషయం ఏంటంటే రామ్ చరణ్ ప్రతీ సినిమా నలభై కోట్లు రీచ్ అవుతుంది అది కాస్త యావరేజ్ అయినా హిట్ అయినా కూడా. మొన్నటికి మొన్న సరైనోడు సినిమాతో బన్నీ మగధీర ని తలదన్నేసాడు కూడా. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఒక తాజా ప్రెస్ నోట్ ని వదిలాడు. విదేశాల్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ వీరలెవల్లో ఉంది అంటూ అందులో పేర్కొనడం విశేషం. జపాన్ , అరబీస్ , ఈస్ట్ ఆశియన్ దేశాలలో రామ్ చరణ్ కి భారీ ఫాన్ ... Read More »

పవన్ కళ్యాణ్  ఫాన్స్ ని భయపెడుతున్నమెగాస్టార్  ఎత్తుగడలు

పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని భయపెడుతున్నమెగాస్టార్ ఎత్తుగడలు

చిరంజీవి తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి కొంత వరకు నష్ట పరుస్తాయి అన్న భయంలో పవన్ వీరాభిమానులు ఉన్నట్లు టాక్. దీనికి కారణం చిరంజీవి తన దర్శకుల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న వ్యుహం పవన్ తన సినిమాల విషయంలో అనుసరించ లేకపోవడంతో టాలీవుడ్ ఎంపరర్ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది అని పవన్ అభిమానుల టెన్షన్.‘అత్తారింటికి దారేది’ సూపర్ సక్సస్ ను పవన్ ఏ మాత్రం ఉపయోగించు కోకుండా దాదాపు 3 సంవత్సరాలు కాలాన్ని వృథా చేసుకుని ఈ సంవత్సరం సమ్మర్ రేస్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా వచ్చి ఘోరమైన ఫ్లాప్ ను అందుకుని కూడ పవన్ టాలీవుడ్ లో తన స్థానం గురించి ఏ మాత్రం పట్టించు కోవడం లేదని పవన్ అభిమానుల వేదన. అంతేకాదు తన తదుపరి చిత్రాల విషయంలో ఎవరికీ ... Read More »

ఎన్టీఆర్  కి హ్యట్సఫ్ చెప్పినా కొరటాల శివ

ఎన్టీఆర్ కి హ్యట్సఫ్ చెప్పినా కొరటాల శివ

ఎన్టీఆర్ ని అగ్ర హిరో గా నిలబెట్టింది తారక్ లో ఉన్నా డాన్సింగ్ స్కిల్స్ తో పాటు గా డైలాగ్ డెలివరీ, ఈ రెండింటి లో ఎన్టీఆర్ ని దాటలంటే ఎవరైనా సరే చాలా కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. కోరటాల శివ మెదట స్రిప్ట్ రైటర్ తరువాత దర్శకుడి గా మారాడు. అయితే కోరటాల ఇప్పుడు డబ్బింగ్ రూమ్ లో తారక్ ని చూసి ఆశ్చర్యపోయి తరువాత హ్యట్సఫ్ చెప్పాడట. దానికి కారణం తెలుగు వాయిస్ పై ఎన్టీఆర్ కి ఉన్నా కమాండే. మెత్తానికి కోరటాల శివ డబ్బింగ్ రూమ్ లో కూడా బాగా ఎంజాయ్ చేయగలిగాడు. సాధారణంగా నటులు, నటీమణులలో చాలా మంది.. చాలా ఇబ్బందిగా ఫీలయ్యే సందర్భం ఒకటుంది. కెమేరా ముందు ఏదో ఒకలా మేనేజ్ చేసిన వాళ్ళు కూడా డబ్బింగ్ దగ్గరకు వచ్చేసరికి నానా కష్టాలు పడతారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఓ హీరో కూడా.. ... Read More »

error: Content is protected !!