news

ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు

ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత నెక్స్ట్ సినిమా గురించి  సౌత్ ఇండియా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పవర్ తో మంచి ఎంట్రీ ఇచ్చినా సర్దార్ గబ్బర్ సింగ్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బాబీ. మరి అలాంటి బాబీ ఎన్టీఆర్ ని ఎలా మెప్పించాడు అంటే అంత స్టొరీ మీద ఉన్న నమ్మకంతోనే బాబీ తో చేయడానికి ఒకే చెప్పాడు.      ఈ సినిమా నిన్న గ్రాండ్ గా స్టార్ట్ అయింది.జనతగ్యారేజ్ హిట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఇండియా వైడ్ గా భారీ హైప్  క్రియేట్ అయింది.అందులోను బాలీవుడ్,హాలీవుడ్ సినిమాలకు పని చేసిన టెక్నీషియన్‌ ఈ సినిమాకి బాలీవుడ్ లోకూడా భారీ హైప్ క్రియేట్ అయింది.       1,163 total views, no views today Read More »

అతనికి మరోసారి అవకాశం ఇచ్చిన మెగాస్టార్

అతనికి మరోసారి అవకాశం ఇచ్చిన మెగాస్టార్

సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పుడు రేస్ లో వెనకబడిపోయాడు కానీ  ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో   టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకడిగా ఉండేవాడు.ఇప్పటికీ చాలా సినిమాలకు బీజీఎం మణిశర్మతోనే చేయించుకుంటారు పలువురు హీరోలు. గతంలో మెగా క్యాంప్ కు ఆస్థాన విద్వాంసుడు టైప్ లో ఉండేది ఈ కంపోజర్ ట్రాక్ రికార్డ్. రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడాతో టాలీవుడ్ ని ఆకట్టుకున్న దర్శకుడు వీఐ ఆనంద్.. త్వరలో అల్లు శిరీష్  హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండడం విశేషం. ఇది మెగాక్యాంప్ లోకి మణిశర్మ రీఎంట్రీగా చెప్పచ్చు. గతేడాది నాని సినిమా జెంటిల్మెన్ కి సంగీతం అందించి.. తనలో స్టాండర్డ్స్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు మణిశర్మ. గతంలో పూరీ-పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన కెమేరామ్యాన్ గంగతో రాంబాబు.. మెగా క్యాంప్ లో మణిశర్మ చేసిన చివరి మూవీ. అంతకు ముందు ... Read More »

కోలివుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో ఓ బైలింగువల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అంట

కోలివుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో ఓ బైలింగువల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్-దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి సూపర్ హిట్ అవ్వగా రెండోది మాత్రం బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. కాగా అప్పటి నుండి ఎలాగైనా ఎన్టీఆర్ తో మరో ప్రయత్నం చేసి ఓ నికార్సయిన హిట్ ఇవ్వాలని దిల్ రాజు అనుకుంటూనే ఉన్నాడు. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సూపర్ సక్సెస్ తో అల్టిమేట్ ఫామ్ లో ఉండటం వలన ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్న దిల్ రాజు ఎన్టీఆర్ తో ఓ అద్బుతమైన కాంబినేషన్ ని సిద్ధం చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది ఇండస్ట్రీలో. ఆ వార్తల ప్రకారం టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నా అది కురడకపోవడంతో కోలివుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో ఓ బైలింగువల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో ... Read More »

బ్రేకింగ్ న్యూస్…27వ సినిమా స్టార్ట్ తోనే ఇండస్ట్రీ దద్దరిల్లుతుంది

బ్రేకింగ్ న్యూస్…27వ సినిమా స్టార్ట్ తోనే ఇండస్ట్రీ దద్దరిల్లుతుంది

మూడు వరుస హిట్ల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ తర్వాత దాదాపు 6  నెలలు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా గ్రాండ్ గా మొదలైంది…భారీ అంచనాలతో మొదలు అయిన ఈ సినిమా 100 కోట్ల వేట మొదలుపెట్టింది. సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఓ రేంజ్  అంచనాలు ఉన్నాయి.ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించబోతున్నాడు.   రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 15 నుండి నాన్ స్టాప్ గా జరగనుంది.జనతాగ్యారేజ్ తో 85 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. 2,234 total views, no views today Read More »

ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోవాలి అంటున్న ఇండస్ట్రీ వర్గాలు..?

ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోవాలి అంటున్న ఇండస్ట్రీ వర్గాలు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని ఇన్సైడ్ వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి . సర్దార్ గబ్బర్ సింగ్  ఫ్లాఫ్ అయినా బాబీకి చాన్స్ ఇవ్వడానికి అతని టాలెంట్ మొదటి కారణమని అంటున్నారు. డానికి తోడు ఎన్టీఆర్ కోసం బాబీ చెప్పినస్టొరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ రొటీన్ కమర్షియల్  సినిమాకి టాటా చెప్పేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ 24 తరహా సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు…మరి అసలు విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగకతప్పదు. 683 total views, no views today Read More »

జైలవకుశ పై ట్రేడ్ పండితుల సంకేతలు చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే..!

జైలవకుశ పై ట్రేడ్ పండితుల సంకేతలు చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే..!

మూడు వరుసా హిట్ లతో ఎప్పుడు లేని విధంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్  చేయబోతున్న అప్ కమింగ్ మూవీ ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినిమాపై ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.అది కానీ నిజమైతే ఎన్టీఆర్ దే టాప్ ప్లేస్ అంటున్నారు ట్రేడ్ పండితులు…టాలీవుడ్ హీరోల్లో రియల్ మాస్ పవర్ ని తెలియజేసే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అప్ కమింగ్ కి ఇప్పుడే 14.40 కోట్ల ఆఫర్ వచ్చిందట. రీసెంట్ గా ఈ న్యూస్ అఫీషియల్ అని తెలుస్తుంది.అక్కడ ప్రస్తుతానికి సర్దార్ గబ్బర్ సింగ్, బాహుబలి, ఖైదీ  రికార్డులను దాటి ఈ రేటు దక్కించుకున్న సినిమా ఇదే అవుతుంది.అదే నిజమైతే ఎన్టీఆర్ టాప్ ప్లేస్ దక్కించుకోబోతున్నాడు అన్నదానికి ఇది సంకేతం అవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. 3,582 total views, no views today Read More »

ఎన్టీఆర్ క్రేజ్ చూసి ఒకేఒక్క మాట చెప్పాడు..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది

ఎన్టీఆర్ క్రేజ్ చూసి ఒకేఒక్క మాట చెప్పాడు..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది

జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న లేటెస్ట్ మూవీ అతి త్వరలో మొదలు కాబోతుంది. కాగా ఈ సినిమాతో తొలిసారిగా తమ్ముడి సినిమాకు నిర్మాతగా చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ మధ్య వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అయ్యి కొంత లాస్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాకు ఎక్కడ లోపం లేకుండా ఎలాంటి క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉండటానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. కాగా ఈ వార్తా తెలుగుకున్న ఓ ఫైనాన్సర్ ఎన్టీఆర్ పేరుకి ఇప్పుడున్న వాల్యూనే వేరని అంటూ అవసరమైతే నేను 50 కోట్లు ఫైనాన్స్ చేస్తానని చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ కి అంతా తానె చూసుకుంటానని చెప్పినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఎన్టీఆర్ పేరు చెబితే సినిమా నిర్మాణమే ఈజీగా అయ్యేంత క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ అంటున్నారు విశ్లేషకులు.   ... Read More »

కళ్యాణ్ రామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్…దేవి శ్రీ ని ఫిక్స్ చేసారు

కళ్యాణ్ రామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్…దేవి శ్రీ ని ఫిక్స్ చేసారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసా హిట్ లతో దూసుకుపోతున్నాడు.లాస్ట్ ఇయర్ విడుదల అయిన రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మార్కట్ ని భారీగా పెచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.ఈ సినిమా సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిరిస్తున్నాడు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేసారు అంట.రీసెంట్ గా కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.ఈ సినిమాని ఈ నెల 10న గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.               1,586 total views, no views today Read More »

ధృవ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది

ధృవ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధృవ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.      ధృవ సినిమాకి రామ్ చరణ్ ఓన్ ప్రొడక్షన్ గీతాఆర్ట్స్ లో చేసిన  సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తుంది. ధృవ సినిమా కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండా నైజాం ఏరియా షేర్ ని రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. అంటే  అక్కడ 14 కోట్ల షేర్ రాగా అదంతా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కిందకు ఇచ్చారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.     1,234 total views, no views today Read More »

ఫ్లాష్ న్యూస్…సౌత్ ఇండియాలో అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి మధ్య తేడా అదే అంట

ఫ్లాష్ న్యూస్…సౌత్ ఇండియాలో అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి మధ్య తేడా అదే అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ ఆల్ రౌండర్ అన్న విషయం అందరికీ తెలిసిందే అందునా ఎంతో మంది ఫేవరేట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ మధ్య ఏ హీరోకి లేని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కాగా సౌత్ ఇండియాలో  ఏ హీరోయిన్ ని అడిగిన ఒకే ఆన్సర్ చెబుతుంది ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని బెస్ట్ డాన్సర్ అని వరుస పెట్టి కాజల్, నిత్యమీనన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సమంతలతో పాటు చాలామంది ఓపెన్ గానే మెచ్చుకున్నారు. కాగా ఇలా అందరూ చెప్పడానికి రీజన్ ఏంటని విశ్లేషకులు ఓ సింపుల్ ఆన్సర్ చెబుతున్నారు.మిగిలిన హీరోలు ప్రాక్టీస్ చేసి పెర్ఫెక్ట్ షాట్ తీస్తే ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారి చూసి పెర్ఫెక్ట్ షాట్ ఇస్తాడు.అదే అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి ఉన్న తేడా అంటూ మెచ్చుకుంటున్నారు.   784 total views, no views today Read More »

error: Content is protected !!