news

జైలవకుశ పై ట్రేడ్ పండితుల సంకేతలు చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే..!

జైలవకుశ పై ట్రేడ్ పండితుల సంకేతలు చుస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే..!

మూడు వరుసా హిట్ లతో ఎప్పుడు లేని విధంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్  చేయబోతున్న అప్ కమింగ్ మూవీ ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినిమాపై ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.అది కానీ నిజమైతే ఎన్టీఆర్ దే టాప్ ప్లేస్ అంటున్నారు ట్రేడ్ పండితులు…టాలీవుడ్ హీరోల్లో రియల్ మాస్ పవర్ ని తెలియజేసే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అప్ కమింగ్ కి ఇప్పుడే 14.40 కోట్ల ఆఫర్ వచ్చిందట. రీసెంట్ గా ఈ న్యూస్ అఫీషియల్ అని తెలుస్తుంది.అక్కడ ప్రస్తుతానికి సర్దార్ గబ్బర్ సింగ్, బాహుబలి, ఖైదీ  రికార్డులను దాటి ఈ రేటు దక్కించుకున్న సినిమా ఇదే అవుతుంది.అదే నిజమైతే ఎన్టీఆర్ టాప్ ప్లేస్ దక్కించుకోబోతున్నాడు అన్నదానికి ఇది సంకేతం అవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. 3,591 total views, 1 views today Read More »

ఎన్టీఆర్ క్రేజ్ చూసి ఒకేఒక్క మాట చెప్పాడు..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది

ఎన్టీఆర్ క్రేజ్ చూసి ఒకేఒక్క మాట చెప్పాడు..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది

జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న లేటెస్ట్ మూవీ అతి త్వరలో మొదలు కాబోతుంది. కాగా ఈ సినిమాతో తొలిసారిగా తమ్ముడి సినిమాకు నిర్మాతగా చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ మధ్య వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అయ్యి కొంత లాస్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాకు ఎక్కడ లోపం లేకుండా ఎలాంటి క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉండటానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. కాగా ఈ వార్తా తెలుగుకున్న ఓ ఫైనాన్సర్ ఎన్టీఆర్ పేరుకి ఇప్పుడున్న వాల్యూనే వేరని అంటూ అవసరమైతే నేను 50 కోట్లు ఫైనాన్స్ చేస్తానని చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ కి అంతా తానె చూసుకుంటానని చెప్పినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఎన్టీఆర్ పేరు చెబితే సినిమా నిర్మాణమే ఈజీగా అయ్యేంత క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ అంటున్నారు విశ్లేషకులు.   ... Read More »

కళ్యాణ్ రామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్…దేవి శ్రీ ని ఫిక్స్ చేసారు

కళ్యాణ్ రామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్…దేవి శ్రీ ని ఫిక్స్ చేసారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసా హిట్ లతో దూసుకుపోతున్నాడు.లాస్ట్ ఇయర్ విడుదల అయిన రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మార్కట్ ని భారీగా పెచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.ఈ సినిమా సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిరిస్తున్నాడు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేసారు అంట.రీసెంట్ గా కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.ఈ సినిమాని ఈ నెల 10న గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.               1,592 total views, 1 views today Read More »

ధృవ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది

ధృవ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధృవ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.      ధృవ సినిమాకి రామ్ చరణ్ ఓన్ ప్రొడక్షన్ గీతాఆర్ట్స్ లో చేసిన  సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తుంది. ధృవ సినిమా కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండా నైజాం ఏరియా షేర్ ని రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. అంటే  అక్కడ 14 కోట్ల షేర్ రాగా అదంతా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కిందకు ఇచ్చారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.     1,241 total views, 1 views today Read More »

ఫ్లాష్ న్యూస్…సౌత్ ఇండియాలో అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి మధ్య తేడా అదే అంట

ఫ్లాష్ న్యూస్…సౌత్ ఇండియాలో అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి మధ్య తేడా అదే అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ ఆల్ రౌండర్ అన్న విషయం అందరికీ తెలిసిందే అందునా ఎంతో మంది ఫేవరేట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ మధ్య ఏ హీరోకి లేని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కాగా సౌత్ ఇండియాలో  ఏ హీరోయిన్ ని అడిగిన ఒకే ఆన్సర్ చెబుతుంది ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని బెస్ట్ డాన్సర్ అని వరుస పెట్టి కాజల్, నిత్యమీనన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సమంతలతో పాటు చాలామంది ఓపెన్ గానే మెచ్చుకున్నారు. కాగా ఇలా అందరూ చెప్పడానికి రీజన్ ఏంటని విశ్లేషకులు ఓ సింపుల్ ఆన్సర్ చెబుతున్నారు.మిగిలిన హీరోలు ప్రాక్టీస్ చేసి పెర్ఫెక్ట్ షాట్ తీస్తే ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారి చూసి పెర్ఫెక్ట్ షాట్ ఇస్తాడు.అదే అందరూ హీరోలకు ఎన్టీఆర్ కి ఉన్న తేడా అంటూ మెచ్చుకుంటున్నారు.   790 total views, 1 views today Read More »

అక్కడ ఖైదీ 370k వరుకు వసూలు చేసి సంచలనం సృష్టించిది

అక్కడ ఖైదీ 370k వరుకు వసూలు చేసి సంచలనం సృష్టించిది

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఖైదీ సినిమానే హాట్ టాపిక్ అయింది.ఖైదీ సినిమా ఊహించని స్థాయి కంటే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలుచేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నాన్ బాహుబలి తారువాత 100 కోట్లు క్లబ్ లో అడుగుపెట్టిన రెండువ సినిమాగా ఖైదీ నయా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఖైదీ సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.అక్కడ కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా అక్కడ 370k వరుకు వసూలు చేసింది అని అంచనా వేస్తున్నారు.           920 total views, 1 views today Read More »

రామ్ చరణ్ నిర్ణయనికి ఒకే చెప్పిన మెగాస్టార్

రామ్ చరణ్ నిర్ణయనికి ఒకే చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీతో గ్రాండ్ హిట్ అందుకున్నాడు.ఇప్పుడు వరుసా సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇక‌పై అన్నీమెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ లోనే ఉంటాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబ‌ర్-150 కి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.  కొత్త‌గా ప్రొడ‌క్ష‌న్ ను లాంఛ్ చేసి సినిమా తీశారు. హిట్ కొట్టారు. అంతేకాదు చిరంజీవి కొత్త సినిమాకు కూడా రామ్ చరణ్ నే ప్రొడ్యూస‌ర్ అని టాక్. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవిగ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ్ చరణ్  ప్రొడ‌క్ష‌న్ వైపే చిరంజీవి మొగ్గు చూప‌డానికి అనేక కార‌ణాలున్నాయి. చిరంజీవి  సినిమా బ‌డ్జెట్ కంటెంట్ ఏదైనా బ‌డ్జెట్ మినిమం 50 కోట్ల‌యినా ఉంటుంది. అంత ఖ‌ర్చు పెట్టాలంటే నిర్మాత ఆర్థికంగా చాలా గ‌ట్టివాడై ఉండాలి. తెలుగు ఇండ‌స్ట్రీలో అంత‌టి బ‌ల‌మైన నిర్మాత‌లు ఈమ‌ధ్య త‌గ్గారు. సినిమా హిట్ కావ‌డం.. కాక‌పోవ‌డం ప్రేక్ష‌కుల‌ను ... Read More »

ఖైదీ దెబ్బకు ఆ ఊరు ఖాళీ అయ్యింది..థియేటర్ ఫుల్ అయ్యింది!

ఖైదీ దెబ్బకు ఆ ఊరు ఖాళీ అయ్యింది..థియేటర్ ఫుల్ అయ్యింది!

గుంటూరు జిల్లాలోని.. దాచేపల్లి మండలంలో.. తక్కెళ్ళపాడు అనే గ్రామం ఉంది. ఆ ఊరి జనాలకు సడన్ గా మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150 చూడాలని అనిపించింది. అలా అనుకున్న వెంటనే.. ఊరు మొత్తం కలిసి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. మరుసటి రోజు ఊరు-ఊరంతా బండ్లు కట్టుకుని బయలుదేరారు. దగ్గర్లో ఉన్న నారాయణపురం అనే ఊళ్ళో.. ఒక ధియేటర్లో ఒక షో మొత్తం బుక్ చేసుకున్నారు. అందరూ కలసి ఒకేసారి సినిమాను మూకుమ్ముడిగా చూసేశారు. అసలు ఆ ఊళ్ళో అనేక మతాలు, కులాల వ్యక్తులు ఉన్నప్పటికీ .. అందరూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులేనట. మొత్తానికి, చిరంజీవి ఛరిష్మా ఒక ఊరు ఊరు మొత్తాన్ని కదిలేలా చేసింది.   మెగాస్టార్ చిరంజీవి ను తామెంత ప్రేమిస్తున్నామో దాచేపల్లి గ్రామస్థులు ఈ ఘటన ద్వారా చాటి చెప్పారు. మరో వైపు, తెలంగాణ,ఆంధ్రాలోని అనేక బీ, సీ సెంటర్లలో ఖైదీ నాలుగు ఆటల్లో ఒక ... Read More »

90ల కాలంలోకి తీసుకెళ్లబోతున్న అంట

90ల కాలంలోకి తీసుకెళ్లబోతున్న అంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమా హిట్ తరువాత చేయబోతున్న నెక్స్ట్ సినిమా తో పక్కా పల్లెటూరి పాత్రలో చూపించాలి అని అనుకోవడంలోనే సుక్కు టేస్ట్ కనపడుతోంది. చాలా డిఫరెంట్ గా ఇప్పుడొస్తున్న కథలకు పూర్తి భిన్నంగా 90ల కాలంలోకి తీసుకెళ్లబోతున్న సుకుమార్ దీని కోసం ప్లాన్డ్ స్క్రిప్ట్ తో ఉన్నాడు. ప్లానింగ్ తో షూటింగ్ అనుకున్న టైంకి ఫినిష్ చేసి ఆగష్టు కంతా విడుదల  కు సిద్ధం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో రామ్ చరణ్  సినిమాలో కొద్ది భాగం మూగ చెవిటివాడిగా కనిపిస్తాడని టాక్. హీరొయిన్ రోల్ కూడా టిపికల్ గా ఉంటుంది కాబట్టి అనుపమను కాదని మరీ సమంతకే ఓటు వేసారు. 656 total views, 1 views today Read More »

షాకింగ్ న్యూస్… మెగాస్టార్ కే  చుక్కలు చూపిస్తున్నాడు

షాకింగ్ న్యూస్… మెగాస్టార్ కే చుక్కలు చూపిస్తున్నాడు

ఖైదీ నెంబర్ 150 ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ల సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి పాత విషయమే. నిజానికి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఖైదీకి ఇదే రికార్డ్ ఉంది.విడుదలకి ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడు నిర్మాతమెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో అంత రాబట్టగలరా అనే అనుమానాలున్నా.. ఆయన స్టామినాపై కాన్ఫిడెన్స్ తో కొన్న వాళ్లకు.. ఇప్పుడు కాసుల పంట పండుతోంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అన్నయ్య చిరంజీవికి.. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. చాలా ఏరియాల్లో ఖైదీకి దగ్గరగాను.. కొన్ని ప్రాంతాల్లో ఖైదీకి మించి బిజినెస్ జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుంటూరు ఏరియాలో కాటమరాయుడు రైట్స్ 6 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఖైదీకి 6.40 కోట్లు దక్కాయి. వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ సినిమాకి 4.60 కోట్లు ... Read More »

error: Content is protected !!