Tag Archives: allu arjun

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలా సినిమాలు ఇండస్ట్రీలో దుమ్ములేపే కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సంధించి ఈ సంవత్సరం టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నారు మెగా ఫ్యామిలీ హీరోస్. ఈ ఇయర్ ఫస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సద్దర్ గబ్బర్ సింగ్ {52.92 కోట్లు } అల్ అర్జున్ సరైనోడు {79.88 కోట్లు } సినిమా ఫస్ట్ లో రిలీజ్ కాగా సద్దర్ సినిమా ప్లాప్ అయిన కలెక్షన్స్ లో మాత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.ఆ తరువాత సాయి ధర్మ తేజ్ కి కూడా ఈ ఇయర్ సుప్రీమ్{44.43 కోట్లు } సినిమాతో బిగ్గెస్ట్ అందుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఫైనల్ గా ఈ ఇయర్ ఎండింగ్ ... Read More »

నైజంలో అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సంధించిన హీరోల లిస్టు

నైజంలో అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సంధించిన హీరోల లిస్టు

టాలీవుడ్ ఇండస్ట్రీకి అతిముఖ్యమైన ప్రాంతం నైజాం ఏరియా. ఇక్కడ స్టార హీరోస్ నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయి.ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి లాంటి ఎపిక్ మూవీ ఏకంగా 43 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ఇక్కడ ఎంత స్టామినా ఉందో అర్ధం చేసుకోవచ్చు.           సినిమా పేరు                      వచ్చిన కలెక్షన్స్ బాహుబలి(2015) ప్రభాస్ ————-43 కోట్లు అత్తారింటికి దారేది ( 2013 ) పవన్ కళ్యాణ్  ——– 25.10 కోట్లు మగధీర ( 2009 ) రామ్ చరణ్ ——— 24. 80 కోట్లు శ్రీమంతుడు(2015) మహేష్ బాబు ———–22.34 కోట్లు గబ్బర్ సింగ్ ( 2012 ) పవన్ కళ్యాణ్  ——— 20.60 కోట్లు జనతాగ్యారేజ్(2016) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ———19.21 కోట్లు సరైనోడు(2016) అల్లు అర్జున్ ————–18.80 కోట్లు రేస్ గుర్రం ( 2014 ) అల్లు అర్జున్ ———– ... Read More »

ధృవ సినిమా ఫస్ట్ డే ఏ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది..?

ధృవ సినిమా ఫస్ట్ డే ఏ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది..?

ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ల సినిమాలో రికార్డ్ కలెక్షన్స లతో బాక్స్ ఆఫేస్ ని షేక్ చేస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేసారు. ఈ ఇయర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ సినిమాతో ఈ ఇయర్ టాప్ హైయెస్ట్ కలెక్షన్స సంధించిన సినిమా నిలివగా అల్లు అర్జున్ సరైనోడు సినిమా సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ ధృవ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మరి రామ్ చరణ్ ఫస్ట్ డే ఏ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడో చెప్పడి..? జనతగ్యారేజ్ సరైనోడు సద్దర్ గబ్బర్ సింగ్ బాహుబలి 1,373 total views, 1 views today Read More »

ఈ ఇయర్ బెస్ట్ ఐటెం సాంగ్ ఇది..?

ఈ ఇయర్ బెస్ట్ ఐటెం సాంగ్ ఇది..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ కి ప్రతేక్యమైన స్థానం ఉంది. ఐటెం సాంగ్ ద్వారా హిట్ అయిన సినిమాలో చాలానే ఉన్నాయి.ఈ ఇయర్ కూడా చాలా సినిమాలో హిట్ అయ్యాయి.ఆ సినిమాలో కొన్ని ఐటెం సాంగ్ ప్రేక్షకుల మనుస్సు దూచుకున్నాయి.మీకు నచ్చిన ఐటెం సాంగ్ ఇది..? సద్దర్ గబ్బర్ సింగ్ { తుబ.. తుబ.. } సరైనోడు           { బ్లక్ బస్టర్ } జనతగ్యారేజ్ {పక్క లోకల్ }   3,507 total views, no views today Read More »

క్లబ్ బిజినెస్ చేస్తున్న అల్లు అర్జున్

క్లబ్ బిజినెస్ చేస్తున్న అల్లు అర్జున్

టాలీవుడ్‌ హీరోలు వ్యాపారాల్లో పాలుపంచుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్‌లోనూ సత్తా చాటుతున్నారు. చిన్న హీరోలూ ఇదే బాటపట్టారు. ఇప్పటివరకూ ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాడు యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బార్‌ వారితో కలసి.. అల్లు అర్జున్ హైదరాబాదులో ఒక కొత్త నైట్ క్లబ్ పెడుతున్నాడు. ”యం కిచెన్స్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే సంస్థలు నన్ను ఎప్రోచ్ అయినప్పుడు.. పెద్దగా ఆలోచించాలని అనిపించలేదు. వారితో కలసి ”800 జూబిలీ” అనే క్లబ్ పెడుతున్నాం” అంటూ ప్రముఖ పత్రిక టైమ్స ఆఫ్ ఇండియా వారికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మన బన్నీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో ఏర్పాటవుతున్న ఈ క్లబ్ లో ఒక కేఫ్ ... Read More »

అల్లు అర్జున్ -హరీష్ సినిమాలో హైలైట్స్ అవే

అల్లు అర్జున్ -హరీష్ సినిమాలో హైలైట్స్ అవే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకునే పనిలో పడిపోయాడు దర్శకుడు. అసలు హరీష్ శంకర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేవి పంచ్ డైలాగ్స్. ఈ దర్శకుడి గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం ఈజీగా అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ తో ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’..  ఈ ఒక్క డైలాగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెప్పించేశాడు. ఆ తర్వాత సినిమా అంతా పవన్ చెప్పే డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. రికార్డులు బద్దలైపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యాకి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా.. అలా అనాలంటే అర్హత ఉండాలి.. లేకపోతే నా అభిమాని అయుండాలి’ అంటూ వేసిన పంచ్ కి నందమూరి ఫ్యాన్స్ బాగానే కనెక్ట్ ... Read More »

అల్లు అర్జున్  స్టేజీ మీద అందరిపోయే డాన్స్

అల్లు అర్జున్ స్టేజీ మీద అందరిపోయే డాన్స్

చాలాసార్లు ఇక్కడ టాలీవుడ్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పులు వేశాడులే. అసలే మనోడు టాప్ డ్యాన్సర్లలో ఒకడు కాబట్టి.. ఖచ్చితంగా ఉర్రూతలూగించేస్తాడు. అయితే సడన్ గా ఎవరైనా పిలిచి ఓ నాలుగు స్టెప్పులు వేయి నాయనా అంటే మనోడు కనక్ట్ అవుతాడా? అయిపోయాడంతే. గత రాత్రి జరిగిన సైమా 2016 అవార్డుల 2వ రోజు వేడుకలో.. తమిళ మరియు మలయాళ పరిశ్రమలకు అవార్డులు అందించారు. తొలిరోజున ఎలాగైతే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రచ్చ లేపేశాడో.. రెండో రోజు అదే జోష్ తో అనిరుథ్ కూడా చంపేశాడు. ఒక్కసారిగా మనోడి మెలోడీలకూ.. బీభత్సమైన స్ర్టింగ్ మ్యూజిక్ కు ఆడిటోరియమ్ ఉర్రూతలూగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి బెస్టు పాటలకు బెస్టు డ్యాన్సర్ తోడవ్వాలి అనుకున్నాడేమో తెలియదు కాని.. క్రిందకు వెళ్ళి బన్నీ ను పైకి లాక్కొచ్చేశాడు కొలవెరి కుర్రాడు. వెంటనే ఓ రెండు పాటలకు స్టెప్పులు వేయించాడు. ... Read More »

error: Content is protected !!