Tag Archives: bahubali

1000 కోట్లు వసులుచేసిన బాహుబలి కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యాడు

1000 కోట్లు వసులుచేసిన బాహుబలి కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘సింహాద్రి’ ఈ సినిమా రిలీజైన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకున్న ఈ సినిమా 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 డేస్, 154 థియేటర్స్‌లో 100 డేస్, 89 థియేటర్లలో 125 డేస్, 63 థియేటర్స్‌లో 150 డేస్, 52 థియేటర్స్‌లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ రోజుల్లో ఇది ఆల్‌టైం రికార్డ్. వాటిల్లో కొన్నింటిని ఇతర సినిమాలు  బద్దలుకొట్టేస్తే.. ఒక్క రికార్డ్‌ ని మాత్రం ఇంతవరకు ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేకపోయింది. చివరికి ఇండియన్ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసిన ‘బాహుబలి’ సైతం ఆ రికార్డ్‌ ని టచ్ చేయలేదు. అదే.. 52 థియేటర్స్‌లో 175 డేస్ పూర్తి చేసుకోవడం. ఈ ఘనత ఇప్పటికీ చెదరకుండా అలాగే ఉండడం నిజంగా విశేషం. దీన్ని బట్టి.. ‘సింహాద్రి’ ... Read More »

బాహుబలి ఖాతాలో మరో గ్రేట్ రికార్డ్

బాహుబలి ఖాతాలో మరో గ్రేట్ రికార్డ్

హాలీవుడ్ కాకుండా గొప్ప సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఏ ఇరాన్.. ఇరాకో.. లేకపోతే ఫ్రెంచ్.. కొరియన్ మూవీస్ మాత్రమే కనిపిస్తాయ్. ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ కురిపించినా.. మన భారతీయ సినిమాలు మాత్రం వాటి దరిదాపుల్లో కూడా లేవు. అయితే ఇప్పుడు బాహుబలి ఆ లోటు తీర్చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ ఎపిక్ మాస్టర్ పీస్ 15 ఫారిన్ బ్లాక్ బస్టర్స్లో.. స్థానం సంపాదించగా.. బాహుబలి యూనిట్ కి హాలీవుడ్ విషెస్ చెప్పింది. (వాళ్లకి మనం ఫారిన్ కంట్రీనే కదా) కథ.. కథనం.. స్టార్ కాస్టింగ్.. థ్రిల్లర్ ని తలపించే యుద్ధ సన్నివేశాలు.. అద్భుతమైన సంగీతం.. ఒకటేంటి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాహుబలి- ద బిగినింగ్ కన్ను తిప్పుకోనీయదని.. లార్జర్ కాన్వాస్ తో  రాజమౌళి సృష్టించిన అద్భుతమైన కళాఖండమంటూ బాహుబలిపై స్క్రీన్ రాంట్ అనే ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ పొగడ్తల వర్షం కురిపించింది. ఇక లెజండరీ ... Read More »

బాహుబలి-2 ఏప్రిల్ 28 న వస్తుంది

బాహుబలి-2 ఏప్రిల్ 28 న వస్తుంది

బాహుబలి-2 రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ రిలీజ్ డేట్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తెలుగు వరకూ రిలీజ్ డేట్స్ అప్పటికప్పుడు అనౌన్స్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ హిందీకి మాత్రం అలా కుదరదు. ఖాన్స్ మూవీస్‌‌తో పాటు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌ అన్నింటినీ కూడా చాలా ముందుగానే అనౌన్స్ చేస్తారు. మల్లీప్లెక్స్‌లతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే జీనియస్ రాజమౌళి విజన్ బాహుబలి-2ని ఏప్రిల్ 28, 2017న రిలీజ్ చేస్తామని కరణ్ జోహార్ ట్విట్టర్‌లో అనౌన్స్ చేశాడు. హిందీలో బాహుబలి రిలీజ్ బాధ్యతలు కరణ్ జోహార్ లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తీసుకోవడం సినిమాకు చాలా ప్లస్ అయిందని జక్కన్న చాలా సార్లు చెప్పాడు. మరి బాహుబలి-2కి కరణ జోహార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో…ఎంత భారీగా రిలీజ్ చేయబోతున్నాడో చూడాలి ... Read More »

బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్

బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్

బాహుబలి ఔట్ అవ్వడమేంటి.. సరైనోడు ఇన్ అవ్వడమేంటి అంటారా..? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మాటే అంటున్నారు మరి. విజయనగరం జిల్లా టౌన్లో ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డును ‘సరైనోడు’ బద్దలు కొట్టేసిందట. ఈ టౌన్లో ‘సరైనోడు’ 1 కోటి 20 లక్షల 64 వేల 161 రూపాయల గ్రాస్ వసూలు చేసి ‘బాహుబలి’ వసూళ్లను దాటేసిందట. విజయనగర సినీ సామ్రాజ్యం నుంచి ‘బాహుబలి’ ఔట్.. ‘సరైనోడు’ ఇన్ అంటూ ఈ టౌన్ అంతటా బన్నీ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళంలోనూ ‘సరైనోడు’ సంచలన రికార్డులు సాధించిందటూ ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఐతే ఇది అభిమానులు చెబుతున్న లెక్క. అధికారిక కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ‘సరైనోడు’ నాన్ బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం వాస్తవం. ఇక్కడ రూ.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ‘మగధీర’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును ఆల్రెడీ ... Read More »

error: Content is protected !!