Tag Archives: Janatha Garage

మోహన్ లాల్ కెరీర్లోనే ఈ ఇయర్ జనతాగ్యారేజ్ బిగ్గెస్ట్ అయితే మరో హిట్..?

మోహన్ లాల్ కెరీర్లోనే ఈ ఇయర్ జనతాగ్యారేజ్ బిగ్గెస్ట్ అయితే మరో హిట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ దర్శకత్వంలో ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ జనతాగ్యారేజ్ విడుదల అయి నేటితో 41 రోజులు పూర్తి  చేసుకుంది.జనతాగ్యారేజ్ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ చేసాడు. జనతాగ్యారేజ్ విజయంలో మోహన్ లాల్  చేసిన రోల్ ప్లస్ అయింది.ఈ ఇయర్ మోహన్ లాల్ 5 సినిమా లో విడుదల చేయగా అందులో జనతాగ్యారేజ్,ఒప్పం ఈ రెండు సినిమాలో మోహన్ లాల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచింది.            678 total views, no views today Read More »

error: Content is protected !!