Tag Archives: mega star

ఈస్ట్ లో ఖైదీ ప్రభంజనం ఫస్ట్ డే కలెక్షన్స్ ……కోట్లు అంట

10 సంవత్సరల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగా స్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150.v.v.వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిచాడు. నిన్ను విడుదల అయిన ఖైదీ సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షో తో పాజిటివ్ టాక్ సొతం చేసుకున్ని దూసుకుపోతున్నాడు.ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్ కలెక్షన్స్ అందుకుంది. ఖైదీ సినిమా ఈస్ట్ లో 3.50 కోట్లు కలెక్షన్స్ అందుకున్ని అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ఎన్టీఆర్ నటించిన జనతగ్యారేజ్ అక్కడ 2.28 కోట్లు వసూలు చేయగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేసాడు మెగాస్టార్.ఈ వీకెండ్ కంప్లేట్ అయ్యేసరికి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం పక్కగా కనిపిస్తుంది.   158 total views, 2 views today Read More »

బాక్స్ ఆఫీస్ దగ్గర అటు బైరావా ఇటు శాతకర్ణి సినిమాల ఫై మెగాస్టార్ గర్జన

బాక్స్ ఆఫీస్ దగ్గర అటు బైరావా ఇటు శాతకర్ణి సినిమాల ఫై మెగాస్టార్ గర్జన

రీమేక్ తో వస్తున్నాడని చాలా మంది అన్న తెలుగు ఆడియన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవిపై తమకున్న అశేష అభిమానాన్ని మరోసారి నిరూపించారు. వారికి చిరంజీవిని స్ర్కీన్ పై చూడటమే ఆనందం అని ప్రూవ్ చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన ఖైదీ సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఖైదీ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే బాలకృష్ణ 100 సినిమా,కోలీవుడ్ హీరో విజయ్ నటించిన బైరావా సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు ఖైదీ సినిమా ప్రీమియర్ షో రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అని అందరు అనుకున్నారు.కానీ ఖైదీ సినిమా క్రియేట్ చేసిన 1.25 మిలియన్స్ అందుకోలేకపోయింది. బైరావా 60k డాలర్లుస్ ,శాతకర్ణి 66k డాలర్లుస్ ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి వసూలు చేసింది.ఫైనల్ గా ఖైదీ సినిమా రెండువ రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసాడు అని అంచనా ... Read More »

85 సంవత్సరల టాలీవుడ్ ఇండస్ట్రీలో నూతన శకానికి నాది పలికిన మెగా స్టార్

85 సంవత్సరల టాలీవుడ్ ఇండస్ట్రీలో నూతన శకానికి నాది పలికిన మెగా స్టార్

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ ఉండొచ్చు కానీ మెగాస్టార్ మాత్రం ఒక్కడే అని మరోసారి తేలిపోయింది….ఏ స్టార్ హీరో సినిమాకి కూడా రానంత క్రేజ్ ఓ రీమేక్ మూవీ చేస్తున్న 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న హీరోకి దక్కడం ఆల్ టైం హిస్టారికల్. కానీ మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ ఖైదీనంబర్150 ఏకంగా 1.5 మిలియన్ కలెక్ట్ చేసి ఆల్ టైం ఆల్ ఇండియా రికార్డును నెలకొల్పి అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది…ఇంకా తొలిరోజు నుండి మెగాస్టార్ మెగా బీటింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నేషనల్ మీడియా మొదటి నుండి ఒక్కసారి కూడా మెగా కంబ్యాక్ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ ప్రీమియర్ షో కలెక్షన్స్ చూసి నేషనల్ మీడియా షాక్ అవుతుంది.ఇప్పుడు సీన్ రీవర్స్ అయింది.మెగాస్టార్ క్రేజ్ ముందు అందరూ జుజూబిలే అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో రచ్చ రచ్చ ... Read More »

ప్రత్యేకత ఏముంటుంది అని అంటున్నారు

ప్రత్యేకత ఏముంటుంది అని అంటున్నారు

మెగాస్టార్ చిరంజీవి మెగా రీ ఎంట్రీ మూవీ ఏ ఒరిజినల్ స్టొరీనో తీసుకుని చేయాలి కానీ ఈ రీమేక్ లతో చేస్తే ప్రత్యేకత ఏముంటుంది అంటూ ఇప్పటికీ విమర్శించేవారు ఉన్నారు కానీ ప్రతిష్టాత్మక 150 కి తగిన కథ దొరకనప్పుడు ఆ ప్రతిష్టాతకు భంగం కలిగించే సినిమా చేయడం కన్నా సేఫ్ గా కథని ఎంచుకుని హిట్ కొట్టడం ఎంతో మేలు…మెగాస్టార్ చేస్తుంది కూడా ఇదే. కాగా అలాంటి కథ కత్తిలో ఉండటం వలనే రీమేక్ చేయాలని అనుకున్న చిరంజీవి వెంటనే విజయ్ కి ఫోన్ చేసి కత్తిని రీమేక్ చేయాలి అనుకుంటున్నాం రీమేక్ రైట్స్ ఇస్తారా అంటే అంతకుమించిన భాగ్యమా అనుకుని విజయ్ రీమేక్ రైట్స్ ఇచ్చారు. దానికి చిరంజీవి విజయ్ కి ఓపెన్ గానే థాంక్స్ చెప్పగా విజయ్ కూడా మెగాస్టార్ ప్రతిష్టాత్మక 150 సినిమాకు నా సినిమాను రీమేక్ గా ఎంచుకోవడం నా అదృష్టం.. అంటూ వినయంగా ... Read More »

చిరంజీవి 150 సినిమా లో  హీరోయిన్ గా కాజల్ అంట

చిరంజీవి 150 సినిమా లో హీరోయిన్ గా కాజల్ అంట

హీరోయిన్ ఎవరో తేల్చకుండానే సినిమా ప్రారంభోత్సవం అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఒక షెడ్యూల్ అవగొట్టేసి రెండో షెడ్యూల్ కు కూడా శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇప్పటిదాకా చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఎవరన్నది తేలలేదు. ఓ పక్క షూటింగ్ అవుతూ ఉంటే  ఇంకో పక్క హీరోయిన్ని ఫైనలైజ్ చేసేద్దాంలే అనుకున్నారు.  కానీ చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. బాలీవుడ్ హీరోయిన్ ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి హీరోయిన్ ఎవరో తేలక షూటింగే ఆపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే ఇక లాభం లేదని హీరోయిన్ విషయంలో కాస్త రాజీ పడటానికే నిర్ణయించుకుందట ‘చిరంజీవి -150’ టీమ్. ఫేడవుట్ అయిపోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసినట్లుగా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. వేరే ఆప్షన్లు ఏమీ కనిపించని నేపథ్యంలో చందమామకే ఓటేసినట్లు చెబుతున్నారు. ఐతే కాజల్ చిరంజీవి పక్కన హీరోయిన్ అనే విషయాన్ని అభిమానులు ... Read More »

కొత్త లుక్స్ లో కనిపించబోతున్న మెగాస్టార్

కొత్త లుక్స్ లో కనిపించబోతున్న మెగాస్టార్

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులను నిరాశ పరిచే ఒక షాకింగ్ రూమర్ ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా హడావిడి చేస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నా మరో 5 కేజీలు బరువు తగ్గితే బాగుంటుంది అని దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఇచ్చిన సూచనతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించాడో అటువంటి లుక్ తనకు కావాలి అని వినాయక్ చిరంజీవిని కోరుతున్నట్లు టాక్. అయితే చిరంజీవి ఎంత ప్రయత్నించినా వెయిట్ విషయంలో వినాయక్ కోరిన విధంగా తయారు కావడానికి చిరంజీవి లుక్ పూర్తిగా మారక పోవడంతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటున్నారు. దీనికితోడు హీరోయిన్ విషయంలో కూడ ఈసినిమాకు ... Read More »

error: Content is protected !!