Tag Archives: pavan kalyan

షాకింగ్ న్యూస్…పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తున్నారు అంట

షాకింగ్ న్యూస్…పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తున్నారు అంట

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత చాలా సమయం తిసుకున్ని కాట‌మ‌రాయుడు సినిమా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాని గోపాల‌…గోపాల డైరెక్ట‌ర్ డాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా స్టొరీ లీక్ అయింది.తమిల్ సినిమా అయిన తెలుగులో ప‌వ‌న్ కళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పుల‌-చేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక కాట‌మ‌రాయుడు సినిమా స్టోరీపై ఇండ‌స్ట్రీలో లీక్ అయిన స్టోరీ ప్ర‌కారం చూస్తే కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ కళ్యాణ్ ఓ మిడిల్ ఏజ్‌డ్ ఫ్యాక్ష‌నిస్టుగా క‌నిపించ‌నున్నాడు. ప‌వ‌న్ కళ్యాణ్ త‌మ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. ప‌వ‌న్ కళ్యాణ్ త‌మ్ముళ్లుగా కమల్ కామరాజు – విజయ్ దేవరకొండ – శివబాలాజీ – అజయ్ న‌టిస్తున్నారు. వీళ్ల‌ను ప్రేమించే అమ్మాయిలుగా కీచ‌క ఫేం యామిని భాస్క‌ర్‌, మ‌రో కొత్త అమ్మాయి మానస హిమవర్ష న‌టిస్తున్నారు. ఇక సినిమాలో ప‌వ‌న్ కళ్యాణ్ కు ఆడ‌వాళ్లంటే అస్స‌లు ప‌డ‌దు. వాళ్ల‌కు ఆమ‌డ దూరంలో ఉంటారు. ... Read More »

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలా సినిమాలు ఇండస్ట్రీలో దుమ్ములేపే కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సంధించి ఈ సంవత్సరం టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నారు మెగా ఫ్యామిలీ హీరోస్. ఈ ఇయర్ ఫస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సద్దర్ గబ్బర్ సింగ్ {52.92 కోట్లు } అల్ అర్జున్ సరైనోడు {79.88 కోట్లు } సినిమా ఫస్ట్ లో రిలీజ్ కాగా సద్దర్ సినిమా ప్లాప్ అయిన కలెక్షన్స్ లో మాత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.ఆ తరువాత సాయి ధర్మ తేజ్ కి కూడా ఈ ఇయర్ సుప్రీమ్{44.43 కోట్లు } సినిమాతో బిగ్గెస్ట్ అందుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఫైనల్ గా ఈ ఇయర్ ఎండింగ్ ... Read More »

నైజంలో అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సంధించిన హీరోల లిస్టు

నైజంలో అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సంధించిన హీరోల లిస్టు

టాలీవుడ్ ఇండస్ట్రీకి అతిముఖ్యమైన ప్రాంతం నైజాం ఏరియా. ఇక్కడ స్టార హీరోస్ నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయి.ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి లాంటి ఎపిక్ మూవీ ఏకంగా 43 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ఇక్కడ ఎంత స్టామినా ఉందో అర్ధం చేసుకోవచ్చు.           సినిమా పేరు                      వచ్చిన కలెక్షన్స్ బాహుబలి(2015) ప్రభాస్ ————-43 కోట్లు అత్తారింటికి దారేది ( 2013 ) పవన్ కళ్యాణ్  ——– 25.10 కోట్లు మగధీర ( 2009 ) రామ్ చరణ్ ——— 24. 80 కోట్లు శ్రీమంతుడు(2015) మహేష్ బాబు ———–22.34 కోట్లు గబ్బర్ సింగ్ ( 2012 ) పవన్ కళ్యాణ్  ——— 20.60 కోట్లు జనతాగ్యారేజ్(2016) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ———19.21 కోట్లు సరైనోడు(2016) అల్లు అర్జున్ ————–18.80 కోట్లు రేస్ గుర్రం ( 2014 ) అల్లు అర్జున్ ———– ... Read More »

ధృవ సినిమా ఫస్ట్ డే ఏ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది..?

ధృవ సినిమా ఫస్ట్ డే ఏ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది..?

ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ల సినిమాలో రికార్డ్ కలెక్షన్స లతో బాక్స్ ఆఫేస్ ని షేక్ చేస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేసారు. ఈ ఇయర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ సినిమాతో ఈ ఇయర్ టాప్ హైయెస్ట్ కలెక్షన్స సంధించిన సినిమా నిలివగా అల్లు అర్జున్ సరైనోడు సినిమా సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ ధృవ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మరి రామ్ చరణ్ ఫస్ట్ డే ఏ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడో చెప్పడి..? జనతగ్యారేజ్ సరైనోడు సద్దర్ గబ్బర్ సింగ్ బాహుబలి 1,373 total views, 1 views today Read More »

ఈ ఇయర్ బెస్ట్ ఐటెం సాంగ్ ఇది..?

ఈ ఇయర్ బెస్ట్ ఐటెం సాంగ్ ఇది..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ కి ప్రతేక్యమైన స్థానం ఉంది. ఐటెం సాంగ్ ద్వారా హిట్ అయిన సినిమాలో చాలానే ఉన్నాయి.ఈ ఇయర్ కూడా చాలా సినిమాలో హిట్ అయ్యాయి.ఆ సినిమాలో కొన్ని ఐటెం సాంగ్ ప్రేక్షకుల మనుస్సు దూచుకున్నాయి.మీకు నచ్చిన ఐటెం సాంగ్ ఇది..? సద్దర్ గబ్బర్ సింగ్ { తుబ.. తుబ.. } సరైనోడు           { బ్లక్ బస్టర్ } జనతగ్యారేజ్ {పక్క లోకల్ }   3,507 total views, no views today Read More »

పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఒక్కడే

పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఒక్కడే

రాజకీయాలు మహా కర్కసంగా ఉంటాయి. వాడి పారేయటం.. అవసరం తీరా కాడి పారేయటం ఎలా అన్నది రాజకీయాల్ని చూసి మాత్రమే తెలుసుకోవాలి. తాజాగా ఏపీ రాజకీయాల్ని చూడండి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కోరుకున్న బీజేపీ.. టీడీపీలు.. ఈ రోజు ఆయన వాదనకు విలువనిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తమలో ఒకడైన పవన్.. తమను ఎప్పుడైతే విమర్శించాడో.. వ్యతిరేకించాడో వెంకయ్య మొదలు అందరికి శత్రువయ్యారు. ఇంతకీ పవన్ చేసిన తప్పేంటి అంటే.. ప్రజల పక్షాన మాట్లాడటం. మోడీకి కొమ్ము కాయకపోవటం. హోదా సాధ్యమా? సాధ్యం కాదా? అన్న విషయాన్ని గడిచిన కొన్నిరోజులుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ.. ఆ వాదనలోకే వెళ్లే ముందు.. అలా అన్న వారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న సంధిస్తే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తుందనే ఉద్యమం చేశారా? పక్కా అనే తెలంగాణ ఉద్యమ గోదాలోకి కేసీఆర్ దిగారా? అన్న ప్రశ్న వేసుకుంటే ... Read More »

పవన్ కళ్యాణ్ కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌ అయ్యింది. అధికారికంగా చిత్ర నిర్మాత శరత్ మరార్‌, పవన్‌ కళ్యాణ్ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించేయడం తెలిసిందే. డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్ట్ లో సెట్స్ పైకి తేవడానికి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకొని జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం. కథకు తగ్గట్టు బాడీ మంచి ఫిట్ గా ఉండాలని యూనిట్ తెలుపడంతో, పవన్ కళ్యాణ్  ఇలా కసరత్తులు ఇప్పటికే మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ మధ్య వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరింత గ్లామరస్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ , ఇక ఇప్పుడు అంతకు మించి మేకోవర్ అవుతున్నట్టు టాక్. దీన్ని బట్టి చూస్తే ... Read More »

పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా

పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా

సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లకు, ప్రైవేట్ కార్యక్రమాలకు చాలా తక్కువగా హాజరయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9న అక్కడ జరగబోయే ‘యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం’ ఆరవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో ఈ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. సుమారు 2000 లకు పైగా ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొననున్నాయి. పవన్ వేడుకలకు హాజరవుతుండటంతో నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కూచిపూడి కళాకారులను, జానపథ కళాకారులను స్వయంగా సత్కరించనున్నారు. దీంతో బయట దేశాల ఫంక్షన్లకు వెళ్ళడం పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. 212 total views, no views today Read More »

పవన్ కళ్యాణ్  కోసం మరో అత్తారిల్లు?

పవన్ కళ్యాణ్ కోసం మరో అత్తారిల్లు?

స్వచ్ఛమైన వినోదం అందించడమే లక్ష్యమని మొన్న అఆ పాటల విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అలాంటి వినోదం కోసమే చాలా కష్టపడుతుంటానని అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయని చెప్పాడు. తదుపరి కూడా ఆయన రక్తపాతం – హింసలు లేకుండా అత్తారింటికి దారేది – అఆ తరహాలో  చిత్రం తెరకెక్కించబోతున్నాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ లో చాలా కోణాలున్నాయి. ఆయన  అత్తారింటికి దారేది – అఆలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లని తీయగలరు. అతడు – ఖలేజాలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లనీ తీయగలడు. అతడు – ఖలేజా సినిమాలు కూడా మంచి టాకే తెచ్చుకొన్నాయి కానీ… వసూళ్లు మాత్రం దక్కలేదు. అలాంటి చిత్రాలని  కుటుంబ ప్రేక్షకులు చూడరన్న విషయం అర్థమైంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్  దృష్టంతా క్లీన్ ఫ్యామిలీ కథలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబం నేపథ్యంలో  స్వచ్ఛమైన కథల్ని తీస్తే ఎన్ని  లాభాలుంటాయో ఆయనకి చివరిగా తీసిన మూడు సినిమాలతో బాగా ... Read More »

పవర్ స్టార్  కోరికను త్రివిక్రమ్ తీరుస్తాడా

పవర్ స్టార్ కోరికను త్రివిక్రమ్ తీరుస్తాడా

సిని ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఎవరు అంటే పవన్- త్రివిక్రమ్ అని చెప్తాం. పవన్ కళ్యాణ్ తన దేవుడని ఇప్పటికే త్రివిక్రమ్ ప్రకటించారు. పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాంబంటులా త్రివిక్రమ్ ఉంటారు. త్రివిక్రమ్ దర్శకుడిగా ఇప్పటికే సెటిల్ అయ్యారు. అయితే, పవన్ మరో రెండు లేదా మూడు చిత్రాలు చేసి.. తరువాత పూర్తిగా రాజకీయ రంగం వైపుకు వెళ్తానని ఇప్పటికే చెప్పారు. జనసేన పార్టీని పూర్తిస్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే, సినిమా రంగంలో ఉన్న త్రివిక్రమ్ ను కూడా తన వెంట రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ఈ విషయంపై త్రివిక్రమ్ తో చర్చించినట్టు తెలుస్తున్నది. మరి పవన్ కోరితే త్రివిక్రమ్ కాదంటాడా చెప్పండి. ఇక ఇదిలా ఉంటె,ఒకప్పుడు తమిళనాడులో సినిమా, రాజకీయ రంగంలో మంచి స్నేహితులు ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం ఎంజీఆర్, కరుణానిధి. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. సినిమా ... Read More »

error: Content is protected !!