Tag Archives: ram charan

చిరంజీవి,రామ్ చరణ్ పై కామెంట్ చేసిన సురేఖ

చిరంజీవి,రామ్ చరణ్ పై కామెంట్ చేసిన సురేఖ

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సరేఖకు ఓ ఆశ ఉండేదట. మెగాస్టార్ చిరంజీవి భార్యగా సురేఖ ఆశపడితే తీరకపోవడమా పైగా కొడుకు రామ్ చరణ్ కూడా స్టార్ హీరో. అలాంటప్పుడు సురేఖ దేని గురించి అయినా ఆశపడితే తీరకపోవడం అనే క్వశ్చన్ లేనే లేదు. అయితే ఆ ఆశ చిరంజీవి, రామ్ చరణ్ కి సంబంధించింది. అసలు తన ఆశ నెరవేరుతుందా లేదా అని కూడా ఓ సందర్భంలో సురేఖ అనుకుందట. కానీ ఆ ఆశ నెరవేరింది. దాంతో ఆమె ఫుల్ హ్యాపీ. ఇంతకీ ఆమె అంతలా దేని గురించి ఆశ పడింది. తెలుసుకుందాం. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మేకప్ వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి షూటింగ్ కి వెళితే చూడాలనేది సరేఖ ఆశ అట. అయితే రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ ఆరంభం, చిరంజీవి ‘శంకరదాదా జిందాబాద్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవ్వడం ఒకే యేడాది ... Read More »

తమిళ్ కత్తి కన్నా ఖైదీ నెంబర్ 150 సినిమాలో 30% సీన్స్ కొత్తగా ఉంటుందిట

తమిళ్ కత్తి కన్నా ఖైదీ నెంబర్ 150 సినిమాలో 30% సీన్స్ కొత్తగా ఉంటుందిట

తమిళ బ్లాక్ బస్టర్ కత్తి ని మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వింటేజ్ లుక్ తో చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో కామెడీ తో పాటు సీరియస్ సీన్ లు కూడా పెట్టారు వినాయక్. నిజానికి తమిళ కత్తి లో అసలు కామెడీ నే ఉండదు, హీరో పక్కన ఉండే ఫ్రెండ్ అప్పుడప్పుడూ చమక్కులు వదలడం తప్ప కామెడీ కొసం అందులో స్పెషల్ ట్రాక్ లు ఏమీ లేవు. కానీ తెలుగు లో ఈ విషయం లో పెద్ద మార్పులు తీసుకుని వచ్చారు వినాయక్ . చిరంజీవి ఫాన్స్ కామెడీ ని బాగా ఇష్టపడతారు దాని కోసం బ్రహ్మానందం తో ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ రాయించి చేయించారట. స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం.. పృథ్వీలతో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ చేయించాడు దర్శకుడు వినాయక్. ఇందులో పృథ్వీ ... Read More »

నయా చరిత్రకి శ్రీకారం చుట్టబోతుంది

నయా చరిత్రకి శ్రీకారం చుట్టబోతుంది

బాహుబలి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ ఎపిక్ వండర్…తెలుగునాట అప్పటివరకు ఏ సినిమా కూడా ఊహించని విధంగా విడుదల అయిన ఒకే ఒక్క సినిమా బాహుబలి కేవలం నైజాం ఏరియాలోనే సుమారు 650 థియేటర్స్ ఉంటే అందులో ఏకంగా 500 థియేటర్స్ లో రిలీజ్ అయిన చరిత్ర బాహుబలిది. అలాంటి బాహుబలి మ్యానియాని ఇప్పుడు మెగాస్టార్ ఖైదీనంబర్150 తిరగరాస్తూ నయా చరిత్రకి శ్రీకారం చుట్టబోతుంది ప్రస్తుత లెక్కల ప్రకారం ఖైదీనంబర్150 సినిమా నైజాంలో కనీవినీ ఎరగని రీతిలో విడుదల కాబోతుంది. సుమారు 570 థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. విడుదల దగ్గర పడుతున్న కొద్ది ఈ లెక్కలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని వాళ్ళు చెబుతున్నారు. దాంతో కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం అంటున్నారు.   503 total views, 4 views today Read More »

27వ రోజు ధృవ కలెక్షన్ రిపోర్ట్

27వ రోజు ధృవ కలెక్షన్ రిపోర్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి అదే రేంజ్ లో ఉంది. ధృవ సినిమా ఇప్పటివరుకు వరల్డ్ వైడ్ గా 55 కోట్లు షేర్ కలెక్షన్ లతో 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.దంగల్ ముదటి 100 కోట్లు సినిమా అయితే ధృవ రెండువ 100 కోట్లు సినిమాగా ప్లేస్ దక్కించుకుంది ధృవ సినిమా 27వ రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ ని వసూలు చేసాడు.27వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అదే రేంజ్ లో ఉన్నాయి.ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 85.6 లక్షల కలెక్షన్స్ ని వసూలు చేసిందిట. 1,105 total views, 2 views today Read More »

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టి౦చిన మెగా హీరోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలా సినిమాలు ఇండస్ట్రీలో దుమ్ములేపే కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సంధించి ఈ సంవత్సరం టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నారు మెగా ఫ్యామిలీ హీరోస్. ఈ ఇయర్ ఫస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సద్దర్ గబ్బర్ సింగ్ {52.92 కోట్లు } అల్ అర్జున్ సరైనోడు {79.88 కోట్లు } సినిమా ఫస్ట్ లో రిలీజ్ కాగా సద్దర్ సినిమా ప్లాప్ అయిన కలెక్షన్స్ లో మాత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.ఆ తరువాత సాయి ధర్మ తేజ్ కి కూడా ఈ ఇయర్ సుప్రీమ్{44.43 కోట్లు } సినిమాతో బిగ్గెస్ట్ అందుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఫైనల్ గా ఈ ఇయర్ ఎండింగ్ ... Read More »

ధృవ సినిమాకి మరో అవకాశం దక్కింది

ధృవ సినిమాకి మరో అవకాశం దక్కింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వరుసా ప్లాప్ రావడంతో తన నెక్స్ట్ సినిమా పక్కగా హిట్ కావాలి అని కోలీవుడ్ సూపర్ హిట్ తనీ ఒరువన్ సినిమాని తెలుగులో ధృవ పేరుతో రిమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ధృవ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే కలెక్షన్ లతో దూసుకుపోతుంది.ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్ లతో రామ్ చరణ్ కెరీర్ లోనే మగధీర్ రేంజ్ హిట్ ధృవ రూపంలో అందుకున్నాడు. ఇప్పుడు ధృవ సినిమాని బాలీవుడ్ లో రిమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.హీరో కి సమానంగా విలన్ కి కూడా అదే రేంజ్ లో ఉండడంతో బాలీవుడ్ స్టార్ హీరో తో ఈ సినిమా బాలీవుడ్ లో రిమేక్ చేయాలి అని రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు. 1,463 total views, 1 views today Read More »

18 కోట్లు లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

18 కోట్లు లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు సంవత్సరలగా అందకుండా ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు ధృవ రూపంలో అందుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా హిట్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి ఒకే చెప్పాడు.ఈ సినిమా 25 సంవత్సరల క్రితం స్టొరీ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా జనవరిలో గ్రాండ్ స్టార్ట్ కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి సుకుమార్ సినిమా తరువాత కొత్త టైం తిసుకున్ని రామ్ చరణ్ ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అంట.ఈ సినిమా కోసం ఇరోస్ యాజమాన్యం రామ్ చరణ్ కి 18 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడి గా ఉంది అని టాక్ వినిపిస్తింది. 1,636 total views, 2 views today Read More »

సూపర్ స్టార్ కి ఆ విధంగా హెల్ప్ చేసిన రామ్ చరణ్

సూపర్ స్టార్ కి ఆ విధంగా హెల్ప్ చేసిన రామ్ చరణ్

ఈ ఇయర్ ఫస్ట్ ఆఫ్ లో భారీ హైప్ తో విడుదల అయిన బ్రహ్మోత్సవం సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.అదే టైం లో విడుదల అయిన భిచ్చగాడు సినిమాతో మహేష్ బ్రహ్మోత్సవం సినిమా కలెక్షన్స్ పై భారీగా దెబ్బ కొట్టాడు. మళ్ళీ ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో భేతాలుడు ని విడుదల చేసాడు విజియ్ అంటోనీ సినిమాకి ఫస్ట్ వీక్ లో మంచి కలెక్షన్స్ నే వసూలు చేసాడు.కాన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ సినిమా రిలీజ్ కావడంతో సినిమాకి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అయితే ధృవ సినిమాకి ప్రేక్షకుల నుండి మౌత్ టాక్ రావడంతో సినిమా కి రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరుగుతుంది.అదే టైం లో భేతాలుడు కలెక్షన్స్ తగ్గుతూ వస్తుంది.అప్పుడు మేహేష్ ని దెబ్బ తీసిన విజియ్ అంటోని ఇప్పుడు రామ్ చరణ్ ... Read More »

ఇండియాన్ సినిమాని 4 సార్లు బ్రేక్ చేసిన తొలి సినిమాగా ధృవ రికార్డ్

ఇండియాన్ సినిమాని 4 సార్లు బ్రేక్ చేసిన తొలి సినిమాగా ధృవ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా అరవింద్ స్వామి ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించిన సినిమా ధృవ.ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ధృవ సినిమా విడుదల అయిన 19 రోజులో 4 సార్లు నాన్ బాహుబలి రికార్డ్ ని అందుకున్ని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 91 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ లతో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇండియా వైడ్ గా నోట్లు రాద్దు అయిన ధృవ సినిమాకి రోజురోజుకి కలెక్షన్స్ పుoజుకున్ని మంచి కలెక్షన్స్ లతో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ బాడీలాంగ్వేజ్, సురేందర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్, రకుల్ గ్లామర్ హైలైట్ గా నిలిచాయి.        2,085 total views, 4 views today Read More »

మరోసారి రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరో

మరోసారి రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరో

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు. ఈ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరో శ్రీకాంత్ ని తీసుకువాలి అని రామ్ చరణ్,సుకుమార్ ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు రామ్ చరణ్ తో కలిసి గోవిందుడు అందరివాడేలే సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా తరువాత జనవరి లాస్ట్ వీక్ లో స్టార్ట్ కానుంది   2,581 total views, 5 views today Read More »

error: Content is protected !!